
MOVIE NEWSNEWSSpecial Bites
బాలకృష్ణ హెలికాప్టర్ ఫైలెట్ కెప్టెన్ కే జాన్ కామెంట్స్,
Balakrishna Helicopter Fleet Captain K John comments,

ప్రకాశం జిల్లా,
బాలకృష్ణ హెలికాప్టర్ ఫైలెట్ కెప్టెన్ కే జాన్ కామెంట్స్,
9:30 కి పీటీసీ నుండి ఎయిర్ లోకి వెల్లాం.
పుల్ ఫాగ్ ఉండటంతో ఎయిర్ కమాండ్ కంట్రోల్ రూమునుండి వచ్చిన అలర్ట్స్ మేరకు 20నిమిషా ల్లోనే మల్లి ఒంగోలు పీటీసీకి వెను దిరిగీ ల్యాండ్ చేశాం.
ఎయిర్ కమాండ్ కంట్రోల్ రూమునుండి మల్లి గ్రీన్ సిగ్నల్ వచ్చేంతవరకు ఇక్కడనుండి హెలికాప్టర్ కదలదు.
గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత ఇక్కడ నుండి బయలు దేరుతాం.
ప్రస్తుతం పోలీసు ట్రైనింగ్ సెంటర్ లోని ఎస్పీ గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్న హీరో బాలకృష్ణ.