MOVIE NEWSSpecial Bites

Trailer of ‘Kalyanam Kamaneeyam’ unveiled at the hands of sweetie Anushka Shetty

Trailer of 'Kalyanam Kamaneeyam' unveiled at the hands of sweetie Anushka Shetty

Film made as a new-age couple drama

‘Kalyanam Kamaneeyam’ is the new film starring young hero Santosh
Shoban. Kollywood actress Priya Bhavani Shankar is its heroine. UV
Concepts is producing it. Anil Kumar Aalla has directed this film
whose story is about a married couple. This Sankranthi, the film is
going to hit the screens on January 14. The perfect family is going to
be released amid expectations! Its trailer was today released at the
hands of sweetie Anushka Shetty

In the trailer, Shiva and Shruti cement their love by getting married.
Their marital life takes off on a pleasant note with sweet moments.
But Shiva’s joblessness becomes a thorny issue in their marriage.
Shiva starts searching for a suitable job in order to make his wife
Shruti happy. The film is about the consequences of this decision and
whether the husband manages to get into the good books of his wife.

Shiva’s jobless state and his wife Shruti’s ultimatum are going to
make for an emotional watch. It’s the story of every wife, every
husband and every marriage. ‘Kalyanam Kamaneeyam’ has been made as a
feel-good family entertainer with a complete package of emotions and
entertainment.

This Sankranthi, ‘Kalyanam Kamaneeyam’ is coming out as a pleasantly
fresh small movie amid three big movies: ‘Veera Simha Reddy’, ‘Waltair
Veerayya’, and ‘Vaarasudu’. The film’s motion poster and two songs
(read ‘O Manasa’ and ‘Ho Egire’) have already been a hit. This is a
content-oriented entertainer that is meant for the family audience.
The makers have made it for the family audience.

Music Director: Shravan Bharadwaj
Lyricist: Krishna Kanth
Produced By: UV Concepts
Co-Producer: Ajay Kumar Raju P
Cinematographer: Karthik Gattamneni
Editor: Satya G
Production designer: Raveendar
Choreographers: Yash, Vijay Polaki
Executive Producer: Narasimha Raju
Line producer: Sridhar Reddy R
PRO: GSK Media

స్వీటీ అనుష్క చేతుల మీదుగా “కళ్యాణం కమనీయం” ట్రైలర్ రిలీజ్, న్యూ ఏజ్
కపుల్ డ్రామాగా ఆకట్టుకుంటున్న ట్రైలర్

యువ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న కొత్త సినిమా “కళ్యాణం కమనీయం”. ఈ
సినిమాలో కోలీవుడ్ తార ప్రియ భవానీ శంకర్ నాయికగా నటిస్తోంది. ఈ
చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. పెళ్లి నేపథ్యంతో
సాగే ఆహ్లాదకర కథతో నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల రూపొందిస్తున్నారు.
ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న  ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు
సిద్ధమవుతోంది. సకుటుంబంగా చూసే ఆహ్లాదకర చిత్రంగా ఈ సినిమా మీద అంచనాలు
ఏర్పడుతున్నాయి. తాజాగా “కళ్యాణం కమనీయం” సినిమా ట్రైలర్ ను స్టార్
హీరోయిన్ అనుష్క విడుదల చేశారు.

ఈ ట్రైలర్ ఎలా ఉందో చూస్తే…శివ, శృతి ప్రేమ బంధం నుంచి వైవాహిక
జీవితంలోకి అడుగుపెడతారు. పెళ్లైన కొత్తలో సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తారు.
శివకు ఉద్యోగం లేకపోవడం శృతికి ఇబ్బందిగా మారుతుంది. భార్యను
సంతోషపెట్టేందుకు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటాడు శివ. ఆ ప్రయత్నాలు
ఎలాంటి పరిస్థితులకు తీసుకెళ్లాయి. శివ ఉద్యోగం సంపాదించి శృతిని
హ్యాపీగా ఉంచాడా లేదా అనేది ట్రైలర్ లో ఆసక్తికరంగా చూపించారు. శివకు
ఉద్యోగం లేకపోవడం ఈ జంట మధ్య ఎలాంటి మనస్పర్థలకు దారి తీసింది అనేది కూడా
ఎమోషనల్ గా పిక్చరైజ్ చేశారు. ఇది ప్రతి భార్య కథ, ప్రతి భర్త కథ, ఇది
ప్రతి పెళ్లి కథ అంటూ వేసిన క్యాప్షన్స్ స్టోరికి యాప్ట్ అనిపించాయి.
మొత్తంగా అన్ని భావోద్వేగాలు ఉన్న ఓ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా
“కళ్యాణం కమనీయం” చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది.

సంక్రాంతికి వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, వారసుడు వంటి మూడు భారీ
చిత్రాల మధ్య ఓ ప్లెజంట్ స్మాల్ మూవీగా కళ్యాణం కమనీయం రిలీజ్ కు
వస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన మోషన్ పోస్టర్, ఓ మనసా,
హో ఎగిరే లిరికల్ సాంగ్స్ కు మంచి ఆదరణ దక్కుతోంది. ఇప్పుడు ట్రైలర్ కూడా
ఇంప్రెసివ్ గా ఉండటం అంచనాలు పెంచుతోంది.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ – కార్తిక్ ఘట్టమనేని, ఎడిటర్ – సత్య జి,
సంగీతం – శ్రావణ్ భరద్వాజ్, సాహిత్యం – కృష్ణ కాంత్, కొరియోగ్రాఫర్స్ –
యష్, విజయ్ పోలంకి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – నరసింహ రాజు, ప్రొడక్షన్
డిజైనర్ – రవీందర్, లైన్ ప్రొడ్యూసర్ – శ్రీధర్ రెడ్డి ఆర్, సహ నిర్మాత –
అజయ్ కుమార్ రాజు పి, పీఆర్వో – జీఎస్కే మీడియా, నిర్మాణం – యూవీ
కాన్సెప్ట్స్, రచన దర్శకత్వం – అనిల్ కుమార్ ఆళ్ల.

Tags

Related Articles

Back to top button
Close
Close