MOVIE NEWSSpecial Bites

Mega Star Chiranjeevi, Mass Maharaja Ravi Teja, Bobby Kolli, Mythri Movie Makers Waltair Veerayya Title Song Out

Mega Star Chiranjeevi, Mass Maharaja Ravi Teja, Bobby Kolli, Mythri Movie Makers Waltair Veerayya Title Song Out

Megastar Chiranjeevi and director Bobby Kolli’s (KS Ravindra) much-awaited film Waltair Veerayya is going to be a very special film for mega fans and the masses. Given Bobby himself is a big fan of megastar Chiranjeevi, and he knows what kind of stuff that gives high to fans, the director is readying a perfect full meal feast by including all the needed ingredients in the right proportions.

Before the full meal feast, the makers are teasing us with small treats by releasing glimpses and lyrical videos, other than posters from the movie. Today, they came up with the lyrical video of the third single- the title track of Waltair Veerayya.

It is an awe-inspiring and addictive number that will be an instant hit for all sections of music lovers, particularly for the masses. Chandrabose’s every word sounds like thunder and creates a powerful storm with strong lyrics. They indeed heroize the mightiness of Waltair Veerayya.

This is the best title song or the hero introduction song in recent times with wonderful composition from Rockstar Devi Sri Prasad with Brass Orchestra Section recorded by Bangkok musicians and energetic singing by Anurag Kulkarni.

Boss Party and Nuvvu Sridevi Nenu Chiranjeevi from the album were already chartbusters. Now, the title track of the movie is going to break all the records by big margin.

Mass maharaja Ravi Teja played an important role in the movie where Shruti Haasan will be seen as the leading lady opposite Chiranjeevi. The film is produced on a grand scale by Naveen Yerneni and Y Ravi Shankar of Mythri Movie Makers, while GK Mohan is the co-producer.

Arthur A Wilson cranks the camera, whereas Niranjan Devaramane is the editor and AS Prakash is the production designer. Sushmita Konidela is the costume designer.

While the story and dialogue were written by Bobby himself, Kona Venkat and K Chakravarthy Reddy penned the screenplay. The writing department also includes Hari Mohana Krishna and Vineeth Potluri.

Waltair Veerayya will be hitting the screens grandly worldwide on January 13, 2023.

Cast: Chiranjeevi, Ravi Teja, Shruti Haasan and others.

Technical Crew:
Written & Directed By: Bobby Kolli (KS Ravindra)
Producers: Naveen Yerneni and Y Ravi Shankar
Banner: Mythri Movie Makers
Music Director: Devi Sri Prasad
DOP: Arthur A Wilson
Editor: Niranjan Devaramane
Production Designer: AS Prakash
Co-Producers: GK Mohan, Praveen M
Screenplay: Kona Venkat, K Chakravarthy Reddy
Additional Writing: Hari Mohana Krishna, Vineeth Potluri
CEO: Cherry
Costume Designer: Sushmita Konidela
Line Producer: Balasubramanyam KVV
PRO: Vamsi-Shekar
Publicity: Baba Sai Kumar
Marketing: First Show

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, బాబీ కొల్లి, మైత్రీ మూవీ మేకర్స్ ‘వాల్తేరు వీరయ్య’ టైటిల్ సాంగ్ విడుదల

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ అభిమానులకు, మాస్ కు చాలా ప్రత్యేకమైన చిత్రం కానుంది. బాబీ స్వయంగా మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని కావడం, అభిమానులకు కావాల్సిన అంశాలన్నీ సమపాళ్ళలో అందించి చిత్రాన్ని పర్ఫెక్ట్ ఫుల్ మీల్ ఫీస్ట్ రెడీ చేస్తున్నాడు.

ఫుల్ మీల్ ఫీస్ట్‌కి ముందు, మేకర్స్ సినిమా నుండి పోస్టర్‌లు, గ్లింప్స్, లిరికల్ వీడియోలను విడుదల చేస్తూ చిన్న చిన్న ట్రీట్‌లతో ప్రేక్షకులని సర్ ప్రైజ్ చేస్తున్నారు. ఈ రోజు థర్డ్ సింగిల్ వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్ ని విడుదల చేశారు.

ఇది ఎక్స్ టార్డినరీ అడిక్టివ్ నంబర్. వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్ అన్ని వర్గాల మ్యూజిక్ లవర్స్, ముఖ్యంగా మాస్ ని మెస్మరైజ్ చేసే ఇన్స్టెంట్ హిట్. చంద్రబోస్ రాసిన ప్రతి పదం ఉరుములా వుంది. బలమైన లిరిక్స్ తో  పవర్ ఫుల్ తుఫానును సృష్టిస్తుంది. వాల్తేరు వీరయ్య పరాక్రమాన్ని వీరోచితం ప్రజంట్ చేస్తోంది.

ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ టైటిల్ సాంగ్, హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఇదే. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన కంపోజిషన్‌తో బ్రాస్ ఆర్కెస్ట్రా సెక్షన్ బ్యాంకాక్ మ్యుజిషియన్స్ తో రికార్డ్ చేశారు.  అనురాగ్ కులకర్ణి ఎనర్జిటిక్ గా పాడారు.

ఆల్బమ్‌లోని బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి ఇప్పటికే చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ ట్రాక్ అన్ని రికార్డులను బద్దలు కొట్టబోతోంది.

ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. చిరంజీవి సరసన శృతిహాసన్ కథానాయికగా కనిపిస్తోంది.  మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నవీన్ యెర్నేని,  వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. జికె మోహన్ సహ నిర్మాత.

ఆర్థర్ ఎ విల్సన్ కెమెరామెన్ గా, నిరంజన్‌ దేవరమానె ఎడిటర్‌గా, ఎఎస్‌ ప్రకాష్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్.

ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు.

వాల్తేరు వీరయ్య జనవరి 13, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

నటీనటులు: చిరంజీవి, రవితేజ, శృతి హాసన్ తదితరులు.

సాంకేతిక విభాగం:
కథ, మాటలు, దర్శకత్వం: బాబీ కొల్లి  (కేఎస్ రవీంద్ర)
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
డీవోపీ: ఆర్థర్ ఎ విల్సన్
ఎడిటర్: నిరంజన్ దేవరమానే
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
సహ నిర్మాతలు: జీకే మోహన్, ప్రవీణ్ ఎం
స్క్రీన్ ప్లే: కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి
ఎడిషినల్ రైటింగ్: హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి
సిఈవో: చెర్రీ
కాస్ట్యూమ్ డిజైనర్: సుస్మిత కొణిదెల
లైన్ ప్రొడ్యూసర్: బాలసుబ్రహ్మణ్యం కె.వి.వి
పీఆర్వో: వంశీ-శేఖర్
పబ్లిసిటీ: బాబా సాయి కుమార్
మార్కెటింగ్: ఫస్ట్ షో
Pro: Vamsi – Shekar

Tags

Related Articles

Back to top button
Close
Close