MOVIE NEWSSpecial Bites

యూవీ క్రియేషన్స్ సినిమాలో స్టాండప్ కమెడియన్ పాత్రలో నవీన్ పోలిశెట్టి,బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్  విడుదల

Naveen Polishetty Turns Standup Comedian Sidhu

యంగ్ టాలెంట్ నవీన్ పోలిశెట్టి, అందాల తార అనుష్క శెట్టి హీరో
హీరోయిన్లుగా యూవీ క్రియేషన్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ
సినిమాకు పి మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అనుష్క చెఫ్
పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉందీ సినిమా.
సోమవారం హీరో నవీన్ పోలిశెట్టి పుట్టినరోజు సందర్భంగా ఆయన క్యారెక్టర్
ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్ సిద్ధు పోలిశెట్టి
క్యారెక్టర్ లో కనిపించనున్నారు. కామెడీ టైమింగ్ లో మంచి పేరున్న నవీన్
స్టాండప్ కమెడియన్ గా మరింతగా నవ్వించనున్నారు. ఈ సినిమా ప్రస్తుతం
రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. వచ్చే ఏడాది తెరపైకి రానున్న ఈ మూవీపై
ఫిల్మ్ లవర్స్ లో మంచి అంచనాలున్నాయి.

ఈ చిత్రానికి సంగీతం – రధన్, సినిమాటోగ్రఫీ- నీరవ్ షా,
ఆర్ట్ – రాజీవన్ నంబియార్, పీఆర్వో – జీఎస్కే మీడియా, నిర్మాణం – యూవీ క్రియేషన్స్.
Naveen Polishetty Turns Standup Comedian Sidhu

Young and talented hero Naveen Polishetty is versed in comedy. His
prowess was seen in Jathi Ratnalu. He is playing a standup comedian in
his next film.

The makers of Naveen’s next film under UV Creations production have
dropped the character introduction poster.

Naveen is introduced as Sidhu Polishetty in the poster as plays a
standup comedian. It should be fun to watch Naveen, who already has
great comedy timing, play a standup comic in his next.

The as yet untitled film is directed by Mahesh and it has Anushka
Shetty in the leading lady role. More details and the release date
announcement will be out in the days to come.

Music: Radhan
Cinematography: Nirav Shah
Art: Rajeevan Nambiyar
PRO: GSK Media
Production: UV Creations

Tags

Related Articles

Back to top button
Close
Close