MOVIE NEWSSpecial Bites

Nandamuri Balakrishna, Shruti Haasan, Gopichand Malineni, Mythri Movie Makers Veera Simha Reddy Third Single ‘Maa Bava Manobhavalu – The Sensational Special Song Of The Year’ To Release On December 24th

Nandamuri Balakrishna, Shruti Haasan, Gopichand Malineni, Mythri Movie Makers Veera Simha Reddy Third Single 'Maa Bava Manobhavalu - The Sensational Special Song Of The Year' To Release On December 24th

God of masses Natasimha Nandamuri Balakrishna will be seen in a never seen before mass and action-packed role in the upcoming crazy project Veera Simha Reddy being helmed by Gopichand Malineni. S Thaman who is in top form has scored the music and the two singles released so far – Jai Balayya and Suguna Sundari turned out to be smashing hits. Suguna Sundari, in particular, took the expectations to next level with Balakrishna’s exceptional dances.

Now, its time for the Special song of the album. The makers already drops a  hint about what Thaman has in store for us by calling it ‘The Sensational Special Song of The Year’.Balakrishna looks stunning in a Black Blazer and cool Sunglasses. The song also gets a quirky name – ‘Maa Bava Manobhavalu’ and Balayya Bava looks rocking for sure. Just with poster, the expectations graph will be soaring Northwards.

Duniya Vijay and Varalaxmi Sarathkumar are the ensemble cast. Naveen Yerneni and Y Ravi Shankar are producing the film, while acclaimed writer Sai Madhav Burra has provided dialogues.

Rishi Punjabi is taking care of the cinematography, while National Award-Winning craftsman Navin Nooli is handling editing and AS Prakash is the production designer. Chandu Ravipati is the executive producer for the film. Ram-Lakshman duo and Venkat are the fight masters.

The film’s shoot will be wrapped up soon with the team canning the last song. The post-production works are currently underway.

The highly-anticipated movie is gearing up for a grand theatrical release worldwide for Sankranthi on January 12, 2023.

Cast: Nandamuri Balakrishna, Shruti Haasan, Duniya Vijay, Varalaxmi Sarathkumar, Chandrika Ravi (special number) and others.

Technical Crew:
Story, Screenplay & Direction: Gopichand Malineni
Producers: Naveen Yerneni, Y Ravi Shankar
Banner: Mythri Movie Makers
Music Director: Thaman S
DOP: Rishi Punjabi
Editor: Navin Nooli
Production Designer: AS Prakash
Dialogues: Sai Madhav Burra
Lyrics: Ramajogayya Sastry
Fights: Ram-Lakshman, Venkat
CEO: Chiranjeevi (Cherry)
Co-Director: Kurra Ranga Rao
Executive Producer: Chandu Ravipati
Line Producer: Bala Subramanyam KVV
Publicity: Baba Sai Kumar
Marketing: First Show
PRO: Vamsi-Shekar

నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ మేకర్స్ వీరసింహారెడ్డి థర్డ్ సింగిల్ ‘మా బావ మనోభావాలు- ది సెన్సేషనల్ స్పెషల్ సాంగ్ ఆఫ్ ది ఇయర్’ డిసెంబర్ 24న విడుదల 

Veera-Simha-Reddy

గాడ్ ఆఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌ బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వీరసింహారెడ్డి’లో గతంలో ఎన్నడూ చూడని మాస్,  యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్నారు.  టాప్ ఫామ్‌ లో ఉన్న ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని ఫస్ట్  సింగిల్ జై బాలయ్య, సెకండ్ సింగిల్ సుగుణ సుందరి స్మాషింగ్ హిట్స్ గా నిలిచాయి. ముఖ్యంగా సుగుణ సుందరి పాట బాలకృష్ణ ఎక్స్ట్రాడినరీ డ్యాన్స్‌లతో అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది.

ఇప్పుడు, ఆల్బమ్ లోని ప్రత్యేక పాట కోసం సమయం వచ్చింది. మేకర్స్ ఇప్పటికే దీనిని ‘ది సెన్సేషనల్ స్పెషల్ సాంగ్ ఆఫ్ ది ఇయర్’ అని పిలవడం ద్వారా తమన్ మన కోసం ఎలాంటి పాటని లోడ్ చేశాడనే క్యూరీయాసిటీ పెంచేసింది. ఈ పాటని  డిసెంబర్ 24న విడుదల చేస్తున్నారు మేకర్స్. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో బాలకృష్ణ బ్లాక్ బ్లేజర్, కూల్ సన్ గ్లాసెస్‌ లో అద్భుతంగా కనిపిస్తున్నారు. ఈ పాటకు ‘మా బావ మనోభవాలు’ అనే క్యాచి పేరుని పెట్టారు. బాలయ్య రాకింగ్‌ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. పోస్టర్ అంచనాలు మరో స్థాయికి  పెంచింది. 

ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి  రిషి పంజాబీ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, నవీన్ నూలి ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్స్ గా రామ్-లక్ష్మణ్ పని చేస్తున్నారు.

 ఈ చిత్రంలో చివరి పాటను షూట్ చేయడంతో మేకర్స్ త్వరలోనే చిత్రీకరణను పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

భారీ అంచనాలున్న ఈ చిత్రం జనవరి 12, 2023న సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది.

నటీనటులు: నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, చంద్రిక రవి (స్పెషల్ నంబర్) తదితరులు.

సాంకేతిక విభాగం

కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: గోపీచంద్ మలినేని

నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్

బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్

సంగీతం: థమన్

డివోపీ: రిషి పంజాబీ

ఎడిటర్: నవీన్ నూలి

ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్

డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా

ఫైట్స్: రామ్-లక్ష్మణ్

సిఈవో: చిరంజీవి (చెర్రీ)

కో-డైరెక్టర్: కుర్రా రంగారావు

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చందు రావిపాటి

లైన్ ప్రొడ్యూసర్: బాల సుబ్రమణ్యం కెవివి

పబ్లిసిటీ: బాబా సాయి కుమార్

మార్కెటింగ్: ఫస్ట్ షో

పీఆర్వో: వంశీ-శేఖర్

Pro: Vamsi – Shekar

Tags

Related Articles

Back to top button
Close
Close