MOVIE NEWSSpecial Bites

Megastar Chiranjeevi, Shruti Haasan, Bobby Kolli, Mythri Movie Makers’ Waltair Veerayya Second Single ‘Nuvvu Sridevi Nenu Chiranjeevi’ Releasing on December 19th

Megastar Chiranjeevi, Shruti Haasan, Bobby Kolli, Mythri Movie Makers’ Waltair Veerayya Second Single 'Nuvvu Sridevi Nenu Chiranjeevi' Releasing on December 19th

Movie buffs will have a blast for the Sankranthi in 2023 as they get to see Megastar Chiranjeevi on screen in the much-awaited mass actioner Waltair Veerayya being directed ambitiously by director Bobby Kolli (KS Ravindra). Already the promotional content that is out got a thumping response.

The Recently released Ravi Teja’s Teaser is Trending on YouTube. Boss Party song has amassed more than 25 Million views and has become the favorite of Reel makers

And now, the makers are getting ready for the release of the second single ‘Nuvvu Sridevi Nenu Chiranjeevi’. They have announced releasing the song on 19th of this month.

A new poster of Chiranjeevi and Shruti Haasan has been unveiled to make the announcement. This is the first we got to see Shruti Haasan from the film and with Chiranjeevi as pair. She looks beautiful and the chemistry between the Boss and Shruti Haasan looks scintiallating.

As far as the song is concerned, Devi Sri Prasad promises another musical extravaganza. We already got a small glimpse of it via Chiranjeevi’s leaked video. The very mention o the iconic pair of Chiranjeevi and Sridevi in the song is exciting fans so much.

The snow-clad location in the poster looks like an eye feast.

Meanwhile, the film’s entire talkie part is done and the last song is currently being shot in Europe on Chiranjeevi and Shruti Haasan.

Waltair Veerayya will be hitting the screens grandly worldwide on January 13, 2023. Most happening production house, Mythri Movie Makers is bankrolling the film.

Cast: Chiranjeevi, Ravi Teja, Shruti Haasan and others.

Technical Crew:
Story, Dialogues, Direction: KS Ravindra (Bobby Kolli)
Producers: Naveen Yerneni and Y Ravi Shankar
Banner: Mythri Movie Makers
Music Director: Devi Sri Prasad
DOP: Arthur A Wilson
Editor: Niranjan Devaramane
Production Designer: AS Prakash
Co-Producers: GK Mohan, Praveen M
Screenplay: Kona Venkat, K Chakravarthy Reddy
Additional Writing: Hari Mohana Krishna, Vineeth Potluri
CEO: Cherry
Costume Designer: Sushmita Konidela
Line Producer: Balasubramanyam KVV
PRO: Vamsi-Shekar
Publicity: Baba Sai Kumar
Marketing: First Show

మెగాస్టార్ చిరంజీవి, శ్రుతిహాసన్, బాబీ కొల్లి, మైత్రీ మూవీ మేకర్స్ ‘వాల్తేరు వీరయ్య’ సెకండ్ సింగిల్ ‘నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి’ డిసెంబర్ 19న విడుదల

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల క్రేజీ మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వాల్తేరు వీరయ్య’ అభిమానులకు, ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే వాల్తేరు వీరయ్య ప్రమోషనల్ కంటెంట్  కు అద్భుతమైన స్పందన వచ్చింది.

ఇటీవల విడుదలైన రవితేజ టీజర్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. బాస్ పార్టీ సాంగ్ 25 మిలియన్ల వ్యూస్ ని క్రాస్ చేసి రీల్ మేకర్స్ కు ఫేవరెట్ గా మారింది.

 ఇప్పుడు సెకండ్ సింగిల్ ‘నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి’ ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ నెల 19న సెకండ్ సింగిల్ ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ  చిరంజీవి, శృతి హాసన్‌ల కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. శ్రుతి హాసన్‌, చిరంజీవికి జోడిగా చూడటం ఇదే మొదటిసారి. శ్రుతి హాసన్ అందంగా ఉంది. బాస్, శృతి హాసన్ కెమిస్ట్రీ అద్భుతంగా కనిపిస్తుంది.

ఈ పాట కోసం దేవి శ్రీ ప్రసాద్ మరో మ్యూజికల్ ట్రీట్ ని స్కోర్ చేశారు. చిరంజీవి లీక్ చేసిన వీడియో ద్వారా  ఇప్పటికే  చిన్న గ్లింప్స్ అందరినీ సర్ ప్రైజ్ చేసింది. ఈ పాటలో చిరంజీవి, శ్రీదేవిల ఐకానిక్ పెయిర్ ప్రస్తావన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

పోస్టర్‌లో మంచుతో కప్పబడిన లొకేషన్ కన్నుల పండువగా కనిపిస్తోంది.  

సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. చివరి పాటను ప్రస్తుతం చిరంజీవి, శృతి హాసన్‌లపై యూరప్‌లో చిత్రీకరిస్తున్నారు.  

‘వాల్తేరు వీరయ్య’ జనవరి 13, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని  ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

నటీనటులు: చిరంజీవి, రవితేజ, శృతి హాసన్ తదితరులు.

సాంకేతిక విభాగం:
కథ, మాటలు, దర్శకత్వం: కేఎస్ రవీంద్ర (బాబీ కొల్లి)
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
డీవోపీ: ఆర్థర్ ఎ విల్సన్
ఎడిటర్: నిరంజన్ దేవరమానే
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
సహ నిర్మాతలు: జీకే మోహన్, ప్రవీణ్ ఎం
స్క్రీన్ ప్లే: కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి
ఎడిషినల్ రైటింగ్: హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి
సిఈవో: చెర్రీ
కాస్ట్యూమ్ డిజైనర్: సుస్మిత కొణిదెల
లైన్ ప్రొడ్యూసర్: బాలసుబ్రహ్మణ్యం కె.వి.వి
పీఆర్వో: వంశీ-శేఖర్
పబ్లిసిటీ: బాబా సాయి కుమార్
మార్కెటింగ్: ఫస్ట్ షో
Pro: Vamsi – Shekar

Tags

Related Articles

Back to top button
Close
Close