MOVIE NEWSSpecial Bites

Nandamuri Balakrishna, Shruti Haasan, Gopichand Malineni, Mythri Movie Makers Veera Simha Reddy Second Single- Suguna Sundari’s Lyrical Video Unveiled

Nandamuri Balakrishna, Shruti Haasan, Gopichand Malineni, Mythri Movie Makers Veera Simha Reddy Second Single- Suguna Sundari’s Lyrical Video Unveiled

God of masses Natasimha Nandamuri Balakrishna will be seen in a never seen before mass and action-packed role in the upcoming crazy project Veera Simha Reddy being helmed by Gopichand Malineni. S Thaman who is in top form has scored the music and the first single Jai Balayya turned out to be a smashing hit. Today, a lyrical video of the film’s second single Suguna Sundari has been unveiled.

Thaman’s tune is lively and the pace is consistent. Ram Miriyala and Snigdha rendered it with variation and it has a peppy effect because of their high-pitch vocals. The lyrics by Ramajogayya Sastry are perfect for the masses and a few lines will give an additional kick.

Balakrishna looked classy in trendy outfits, but his dances appeal largely to the masses. Shruti Haasan, on the other hand, killed it with her elegance and oomph factor. The leg moves are eye-pleasing. They shared a rocking chemistry in the song. The visuals captured by Rishi Punjabi are striking. The picturesque locations in Istanbul are shown pleasingly. It is worth mentioning that the makers after teasing the audience with the first and mass number exceeded expectations with the second song.

Duniya Vijay and Varalaxmi Sarathkumar are the ensemble cast. Naveen Yerneni and Y Ravi Shankar are producing the film, while acclaimed writer Sai Madhav Burra has provided dialogues.

Rishi Punjabi is taking care of the cinematography, while National Award-Winning craftsman Navin Nooli is handling editing and AS Prakash is the production designer. Chandu Ravipati is the executive producer for the film. Ram-Lakshman duo and Venkat are the fight masters.

The film’s shoot will be wrapped up soon with the team canning the last song. The post-production works are currently underway.

The highly-anticipated movie is gearing up for a grand theatrical release worldwide for Sankranthi on January 12, 2023.

Cast: Nandamuri Balakrishna, Shruti Haasan, Duniya Vijay, Varalaxmi Sarathkumar, Chandrika Ravi (special number) and others.

Technical Crew:
Story, Screenplay & Direction: Gopichand Malineni
Producers: Naveen Yerneni, Y Ravi Shankar
Banner: Mythri Movie Makers
Music Director: Thaman S
DOP: Rishi Punjabi
Editor: Navin Nooli
Production Designer: AS Prakash
Dialogues: Sai Madhav Burra
Lyrics: Ramajogayya Sastry
Fights: Ram-Lakshman, Venkat
CEO: Chiranjeevi (Cherry)
Co-Director: Kurra Ranga Rao
Executive Producer: Chandu Ravipati
Line Producer: Bala Subramanyam KVV
Publicity: Baba Sai Kumar
Marketing: First Show
PRO: Vamsi-Shekar

నందమూరి బాలకృష్ణ, శ్రుతి హాసన్, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ మేకర్స్ ‘వీరసింహారెడ్డి’ సెకండ్ సింగిల్- సుగుణ సుందరి లిరికల్ వీడియో విడుదల

గాడ్ అఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వీరసింహారెడ్డి’లో గతంలో ఎన్నడూ చూడని మాస్,  యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్నారు. టాప్ ఫామ్‌లో ఉన్న ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని ఫస్ట్  సింగిల్ జై బాలయ్య స్మాషింగ్ హిట్‌ గా నిలిచింది. ఈ రోజు సెకండ్ సింగిల్ సుగుణ సుందరి  లిరికల్ వీడియోను విడుదల చేశారు.

థమన్ ట్యూన్ లవ్లీగా కన్సిస్టెంట్ పేస్ తో ఆకట్టుకుంది. రామ్ మిరియాల, స్నిగ్ధ హై-పిచ్ వోకల్స్ తో ఈ పెప్పీ నెంబర్ ని ఎనర్జిటిక్ గా ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్  మాస్‌ ని మెస్మరైజ్ చేయగా కొన్ని లైన్లు మరింత కిక్ ఇచ్చేలా వున్నాయి.

బాలకృష్ణ ట్రెండీ అవుట్ ఫిట్స్ లో క్లాస్‌ గా కనిపించినప్పటికీ,  డ్యాన్స్‌లు మాస్‌ ని ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. మరోవైపు శృతి హాసన్ తన ఎలిగెన్స్ తో కట్టిపడేసింది. డ్యాన్స్ మూమెంట్స్ కన్నుల విందుగా వున్నాయి. ఈ పాటలో బాలకృష్ణ, శృతి హాసన్  కెమిస్ట్రీ రాకింగ్ గా వుంది. రిషి పంజాబీ తీసిన విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇస్తాంబుల్‌ లోని అందమైన ప్రదేశాలు ఆహ్లాదకరంగా చూపించారు. మొదటి పాటతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన మేకర్స్ రెండో పాటతో అంచనాలను మరింతగా పెంచారు.  

ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి  రిషి పంజాబీ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, నవీన్ నూలి ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్స్ గా రామ్-లక్ష్మణ్ పని చేస్తున్నారు.

 ఈ చిత్రంలో చివరి పాటను షూట్ చేయడంతో మేకర్స్ త్వరలోనే చిత్రీకరణను పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

భారీ అంచనాలున్న ఈ చిత్రం జనవరి 12, 2023న సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది.

నటీనటులు: నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, చంద్రిక రవి (స్పెషల్ నంబర్) తదితరులు.

సాంకేతిక విభాగం

కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: గోపీచంద్ మలినేని

నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్

బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్

సంగీతం: థమన్

డివోపీ: రిషి పంజాబీ

ఎడిటర్: నవీన్ నూలి

ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్

డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా

ఫైట్స్: రామ్-లక్ష్మణ్

సిఈవో: చిరంజీవి (చెర్రీ)

కో-డైరెక్టర్: కుర్రా రంగారావు

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చందు రావిపాటి

లైన్ ప్రొడ్యూసర్: బాల సుబ్రమణ్యం కెవివి

పబ్లిసిటీ: బాబా సాయి కుమార్

మార్కెటింగ్: ఫస్ట్ షో

పీఆర్వో: వంశీ-శేఖర్

Pro: Vamsi – Shekar

Tags

Related Articles

Back to top button
Close
Close