MOVIE NEWSSpecial Bites

మాథ్యూ థామ‌స్‌, మాళ‌వికా మోహ‌నన్ జంట‌గా న‌టించిన ‘క్రిస్టి’ ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్

Mathew Thomas and Malavika Mohanan starring upcoming film 'Christy' first look and title released!

మాథ్యూ థామస్, మాళవికా మోహనన్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘క్రిస్టి’. అల్విన్ హెన్రీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్‌ను పృథ్వీరాజ్‌, మంజు వారియ‌ర్‌, జ‌య‌సూర్య‌, టోవినో థామ‌స్‌, జో మాథ్యు, న‌వీన్ పౌలీ, స‌న్నీ వానె, ఉన్ని ముకుంద‌న్‌, బాసిల్ జోసెఫ్‌, అంథోని పేపె ఫ‌స్ట్ త‌మ సామాజిక మాధ్య‌మాల ద్వారా విడుద‌ల చేశారు. స్టార్ రైట‌ర్స్ బెన్‌య‌మిన్‌, జి.ఆర్‌.ఇందుగోప్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు.

రాకీ మౌంటెయిన్ సినిమాస్ బ్యాన‌ర్‌పై స‌జ‌య్ సెబాస్టియ‌న్‌, క‌న్న‌న్ స‌తీశ‌న్ ఈ సినిమాను నిర్మించారు. రొమాంటిక్ ఫీల్ గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ మూవీని తిరువ‌నంత‌పురంలోని పూవ‌ర్, మాల్దీవ్స్  లొకేష‌న్స్‌లో చిత్రీక‌రించారు. నిజ ఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు.

న‌టీన‌టులు:

మాథ్యూ థామ‌స్‌, మాళ‌వికా మోహ‌న‌న్

సాంకేతిక వ‌ర్గం:

సినిమాటోగ్ర‌ఫీ:  అనెంద్.సి.చంద్ర‌న్‌
ఎడిటింగ్‌:  మ‌ను ఆంటోని
మ్యూజిక్‌:  గోవింద్ వ‌సంత‌
లిరిసిస్ట్‌:  వినాయ‌క్ శ‌శికుమార్ అన్వ‌ర్ అలీ
ఆర్ట్‌:  సుజిత్ రాఘ‌వ్‌
కాస్ట్యూమ్ డిజైన్‌:  స‌మీర స‌మీష్
మేక‌ప్‌:  షాజీ పాల్‌ప‌ల్లీ
స్టిల్స్‌:  సిన్నెట్ గ్జేవియ‌ర్‌
ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌:  దీప‌క్ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌
చీఫ్ అసోసియేట్ డైరెక్ట‌ర్‌:  షెల్లీ శ్రీస్‌
ప‌బ్లిసిటీ డిజైన‌ర్‌:  అనంద్ రాజేంద్ర‌న్‌
పి.ఆర్‌.ఓ:  వంశీ కాక‌
మార్కెటింగ్‌:  హువ‌యిస్‌(మాక్సో)

&&&&&&&&&&&&&

Mathew Thomas and Malavika Mohanan starring upcoming film ‘Christy’ first look and title released!

Directed by debutant Alvin Henry and starring Mathew Thomas and Malavika Mohanan, the first look and title of the film have been released through the official pages of Prithviraj, Manju Warrier, Jayasuriya, Tovino Thomas, Joy Mathew, Nivin Pauly, Sunny Wayne, Unni Mukundan, Basil Joseph and Anthony Pepe. The screenplay for the director’s story has been written by the famous writers Benyamin and GR Indugopan.

The film is produced by Sajai Sebastian and Kannan Satheesan under the banner of ‘Rocky Mountain Cinemas.’ The film is categorised as a romantic feel-good movie. The main locations of the film are Poovar, located in the Thiruvananthapuram district, and the Maldives. The movie is said to be based on true events.

Cinematography: Anend C. Chandran, Editing: Manu Antony, Music: Govind Vasantha, Lyricists: Vinayak Sasikumar and Anwar Ali, Art Direction: Sujith Raghav, Costume Design: Sameera Saneesh, Makeup: Shaji Pulpally, Stills: Sinnett Xavier, Production Controller: Deepak Parameswaran, Chief Associate Director: Shelly Srees, Publicity Designer: Anand Rajendran. PRO:Vamsi Kaka , Marketing: Huwais (Maxxo)

Tags

Related Articles

Back to top button
Close
Close