MOVIE NEWSNEWSSpecial Bites

Srinivas Avasarala Penned Dialogues For James Cameron’s Avatar: The Way of Water

Srinivas Avasarala Penned Dialogues For James Cameron’s Avatar: The Way of Water

Thirteen years. That’s how long Avatar fans have been waiting for James Cameron to come back to Pandora. James Cameron and his team spent years on the sequel Avatar: The Way of Water to once again deliver us to glorious, high-end stereoscopy.

Avatar 2 is the fourth most expensive movie of all time and it is expected to become the highest-grossing movie breaching the previous best- Avatar. Along with many other languages, the Telugu version of Avatar 2 will also be hitting the screens on December 16th.

An interesting update is that Telugu director Srinivas Avasarala also got to work for the magnum opus. He wrote dialogues for the Telugu version of the movie. The writer-director has a typical style in dialogue writing and Avatar 2 is going to be extra special for the Telugu audience with his mark dialogues in it.

We need to wait for another four days to witness the visual grandeur on screen.

జేమ్స్‌ కామెరూన్‌ ‘అవతార్-‌2- ది వే ఆఫ్‌ వాటర్’ తెలుగు వెర్షన్ కి డైలాగ్స్ రాసిన శ్రీనివాస్ అవసరాల

జేమ్స్‌ కామెరూన్‌ అద్భుత సృష్టి ‘అవతార్’. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్‌ గా ‘అవతార్-‌2- ది వే ఆఫ్‌ వాటర్’ రూపొందించారు. దాదాపు 13 సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ సీక్వెల్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సీక్వెల్ కోసం జేమ్స్‌ కామెరూన్‌ అండ్ టీం సంవత్సరాల కాలం పాటు పనిచేసి మరోసారి అద్భుతమైన, హై-ఎండ్ స్టీరియోస్కోపీని అందించనున్నారు.

‘అవతార్ 2’ ప్రపంచ సినీ చరిత్రలో నాల్గవ అత్యంత ఖరీదైన చిత్రం. గత అవతార్‌ రికార్డులని బ్రేక్ చేసి అత్యధిక వసూళ్లు సాధించే చిత్రంగా ‘అవతార్ 2’ సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని భావిస్తున్నారు. అనేక ఇతర భాషలతో పాటు, అవతార్ 2 తెలుగు వెర్షన్ కూడా డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఒక ఆసక్తికరమైన అప్‌ డేట్ ఏమిటంటే.. తెలుగు దర్శకుడు శ్రీనివాస్ అవసరాల కూడా ఈ అద్భుత చిత్రం కోసం పని చేశారు. ‘అవతార్-‌2- ది వే ఆఫ్‌ వాటర్’ తెలుగు వెర్షన్‌ కి డైలాగ్స్ రాశారు శ్రీనివాస్ అవసరాల. రచయిత- దర్శకుడైన శ్రీనివాస్ అవసరాల డైలాగ్స్ రైటింగ్ విలక్షణంగా వుంటుంది. అవతార్ 2 తన మార్క్ డైలాగులతో తెలుగు ప్రేక్షకులకు మరింత ప్రత్యేకం కానుంది.

‘అవతార్-‌2- ది వే ఆఫ్‌ వాటర్’ విజువల్ గ్రాండియర్‌ను తెరపై చూడాలంటే మరో నాలుగు రోజులు ఆగాలి.Pro: Vamsi – Shekar

Tags

Related Articles

Back to top button
Close
Close