MOVIE NEWSSpecial Bites

మెగా అభిమానులందరికీ శుభవార్త

Good news for all Mega fans

మెగా అభిమానులందరికీ శుభవార్త ని అందించారు మెగాస్టార్ చిరంజీవి. రామ్ చరణ్ తండ్రి కాబోతున్నారని ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. రామ్ చరణ్-ఉపాసన వివాహం 2012లో జరిగింది. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఈ జంట బిడ్డకు జన్మనివ్వబోతుంది. స్వయంగా చిరంజీవి ఈ విషయాన్ని ప్రకటించారు.

Tags

Related Articles

Back to top button
Close
Close