
Upasana kamineni konidela believes in sustainable fashion & de cluttering. She encourages people to discard objects from their homes that haven’t been used over 10 months unless they have memories attached.
Great weekend activity 👌
మనం మన కోసమే కాకుండా జనం కోసం కూడా ఆలోచించాలంటున్నారు ఉపాసన కొణిదెల. మన జ్ఞాపకాలతో ముడిపడనివి, వాడేసిన వస్తువులు, దుస్తులు ఏమైనా ఉంటే వాటిని పేదలకు ఇచ్చే ఏర్పాటు చేయాలంటున్నారామె. తన ఇంట్లో
వాడకం మొదలుపెట్టి 10 నెలలు దాటిన అలాంటి వస్తువులను జనం కోసం వినియోగించేందుకు సిద్ధం చేసిన ఫోటో ఇది. దటీజ్ ఉపాసన.
