
MOVIE NEWSNEWSSpecial BitesTelangana
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం పెద్ద కందుకూరు మెట్ట జాతీయ రహదారి వారిపై తెల్లవారుజామున ప్రమాదం లో T.రాజసింహ
T. Rajasimha in an early morning accident on Pedda Kandukuru Metta National Highway

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం పెద్ద కందుకూరు మెట్ట జాతీయ రహదారి వారిపై తెల్లవారుజామున ప్రమాదం లో T.రాజసింహ బంజారాహిల్స్ సినీ రచయిత మరియు డైరెక్టర్ హైదరాబాదు నుండి తిరుపతికి వెళుతుండగా ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం తప్పించబోయి ఎదురెదురుగా ఢీకొన్నాయి ఎడమ కాలు పెరిగింది గాయాలయ్యాయి హుటాహుటిన సమాచారం తెలిసిన వెంటనే గ్రామీణ ఎస్సై నర్సింలు సిబ్బంది ఫ్రూటా కొట్టిన అక్కడి చేరుకొని గాయపడిన డైరెక్టర్ టి రాజసింహను 108 లో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రి తరలించి ప్రధమ చికిత్స అనంతరం నంద్యాలకు మెరుగైన వైద్యం కోసం తరలించారు . టి రాజసింహ పలు చిత్రాలకు సరైనోడు రుద్రమదేవి బావగారు బాగున్నారా దాదాపు 60 సినిమాలకు రచయితగా పనిచేసే ఒక అమ్మాయి తప్ప అనే సినిమాకు డైరెక్టర్ గా పనిచేశాడు
