MOVIE NEWS

Rana Daggubati, Siddhu Jonnalagadda Launched 1st Single From Vishwak Sen, Nivetha Pethuraj’s Pan India Film Das Ka Dhamki

Rana Daggubati, Siddhu Jonnalagadda Launched 1st Single From Vishwak Sen, Nivetha Pethuraj’s Pan India Film Das Ka Dhamki

Dynamic hero Vishwak Sen played the lead roles, besides directing his maiden Pan India film Das Ka Dhamki. The film’s theatrical trailer which presented Vishwak Sen in a role with different shades received a tremendous response. Now, they began the musical promotions of the movie with a foot-tapping number.

While Rana Daggubati launched the Hindi version of the song- Almost Dil Ka Patha Mila, Siddhu Jonnalagadda unveiled the Telugu song- Almost Padipoyindhe Pilla. The tune scored by Leon James is a cool one and makes you groove to the song right away. The stylish visuals shot in some exotic locations make this more special.

Vishwak Sen’s stylish dance moves and Nivetha Pethuraj’s glam touch to the song will arrest the audiences in theatres. Leon James and Adithya RK’s singing is lively while Poorna Chari’s lyrics are catchy. Amitabh Verma penned the lyrics for the Hindi version, while the vocals were by Nakash Aziz, alongside Leon James.

Being produced by Karate Raju under Vanmaye Creations and Vishwaksen Cinemas banners, Nivetha Pethuraj is the heroine. Prasanna Kumar Bezawada penned dialogues for the movie.

The film has cinematography handled by Dinesh K Babu, whereas Leon James scores the music and Anwar Ali is the editor.

Rao Ramesh, Hyper Aadi, Rohini, and Prithviraj are the other prominent cast of the movie which will release in Telugu, Tamil, Malayalam, and Hindi languages.

The film is presently in the post-production phase. Das Ka Dhamki will hit the screens worldwide on February 17th, 2023.

Cast: Vishwak Sen, Nivetha Pethuraj, Rao Ramesh, Hyper Aadi, Rohini and Prithviraj

Technical Crew:
Director: Vishwak Sen
Producer: Karate Raju
Banners: Vanmaye Creations, Vishwaksen Cinemas
Dialogues: Prasanna Kumar Bezawada
DOP: Dinesh K Babu
Music: Leon James
Editor: Anwar Ali
Art Director: A.Ramanjaneyulu
Fights: Todor Lazarov-Juji, Dinesh K Babu, Venkat
PRO: Vamsi Shekar
Publicity Designer: Pada Cassette

విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ పాన్ ఇండియా మూవీ ‘దాస్ కా ధమ్కీ’ ఫస్ట్ సింగిల్ ‘ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల’ సాంగ్ లాంచ్ చేసిన రానా దగ్గుబాటి, సిద్ధు జొన్నలగడ్డ

డైనమిక్ హీరో విశ్వక్ సేన్ తన తొలి పాన్ ఇండియా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’ టైటిల్ రోల్ పోషిస్తుండటంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో విశ్వక్ సేన్ కనిపించిన ‘దాస్ కా ధమ్కీ’   థియేట్రికల్ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఫుట్-ట్యాపింగ్ నంబర్‌ తో సినిమా  మ్యూజిక్ ప్రమోషన్‌ లను ప్రారంభించారు.

 హిందీ వెర్షన్ ఆల్మోస్ట్ దిల్ కా పథ మిలా పాటని రానా దగ్గుబాటి లాంచ్ చేయగా, తెలుగు వెర్షన్ ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల పాటను సిద్ధు జొన్నలగడ్డ రిలీజ్ చేశారు. లియోన్ జేమ్స్ స్కోర్ చేసిన ట్యూన్ చాలా బాగుంది. మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా వుంది. పాట కోసం ఫారిన్ లోకేషన్స్ లోషూట్ చేసిన  స్టైలిష్ విజువల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

విశ్వక్ సేన్ స్టైలిష్ డ్యాన్స్ మూవ్‌ లు, నివేదా పేతురాజ్ గ్లామ్ టచ్ థియేటర్‌ లలో ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. . లియోన్ జేమ్స్ , ఆదిత్య ఆర్కే లైవ్లీగా పాడగా, పూర్ణా చారి సాహిత్యం ఆకట్టుకుంది. హిందీ వెర్షన్‌కి అమితాబ్ వర్మ సాహిత్యం అందించగా, లియోన్ జేమ్స్‌తో కలిసి నకాష్ అజీజ్ ఆలపించారు.

వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో నివేదా పేతురాజ్ హీరోయిన్.

ఈ చిత్రానికి దినేష్ కె బాబు సినిమాటోగ్రఫర్ గా, లియోన్ జేమ్స్ సంగీతం అందించగా, అన్వర్ అలీ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ ఇతర ముఖ్య తారాగణం

ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. దాస్ కా ధమ్కీ ఫిబ్రవరి 17, 2023న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తారాగణం: విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి , పృథ్వీరాజ్

సాంకేతిక  విభాగం :

దర్శకత్వం: విశ్వక్ సేన్

నిర్మాత: కరాటే రాజు

బ్యానర్లు: వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్

డైలాగ్స్: ప్రసన్న కుమార్ బెజవాడ

డీవోపీ: దినేష్ కె బాబు

సంగీతం: లియోన్ జేమ్స్

ఎడిటర్: అన్వర్ అలీ

ఆర్ట్ డైరెక్టర్: ఎ.రామాంజనేయులు

ఫైట్స్: టోడర్ లాజరోవ్-జుజి, దినేష్ కె బాబు, వెంకట్

పీఆర్వో: వంశీ శేఖర్

పబ్లిసిటీ డిజైనర్: పద క్యాసెట్

Pro: Vamsi – Shekar

Tags

Related Articles

Back to top button
Close
Close