MOVIE NEWSSpecial Bites

Prasanth Varma, Teja Sajja, And Team Hanu-Man Visited Ayodhya Temple To Start Promotions

Prasanth Varma, Teja Sajja, And Team Hanu-Man Visited Ayodhya Temple To Start Promotions

Creative director Prasanth Varma is coming up with the first original Indian superhero film Hanu-Man which features Teja Sajja playing the titular role. It is the first film from Prasanth Varma Cinematic Universe. The crazy Pan India film’s teaser was unveiled a few days ago and the response to the same is exceptional. The teaser made the entire country chant Hanuman.

Yesterday, the team Hanu-Man including director Prashanth Varma and hero Teja Sajja visited Ayodhya Temple to seek the blessings of Lord Sriram. The team is in ecstasy with the response to the teaser and they go on a spiritual journey to begin the promotional campaign.

Amritha Aiyer played the leading lady. The film is produced prestigiously on a grand scale by K Niranjan Reddy on PrimeShow Entertainment, while Smt Chaitanya presents it. Asrin Reddy is the executive producer, Venkat Kumar Jetty is the Line Producer and Kushal Reddy is the associate producer.

The cinematography for this magnum opus is by Shivendra, wherein the music is scored by the young and talented trio Gowrahari, Anudeep Dev and Krishna Saurabh. Srinagendhra Tangala is the production designer.

HANU-MAN is presently in the post-production stages and the makers will soon announce the release date.

Cast: Teja Sajja, Amritha Aiyer, Varalaxmi Sarathkumar, Vinay Rai, Getup Srinu, Satya, Raj Deepak Shetty and others

Technical Crew:
Writer & Director: Prasanth Varma
Producer: K Niranjan Reddy
Banner: Primeshow Entertainment
Presents: Smt Chaitanya
Screenplay: Scriptsville
DOP: Dasaradhi Shivendra
Music Directors: Gowrahari, Anudeep Dev and Krishna Saurabh
Editor: SB Raju Talari
Executive Producer: Asrin Reddy
Line Producer: Venkat Kumar Jetty
Associate Producer: Kushal Reddy
Production Designer: Srinagendhra Tangala
PRO: Vamsi-Shekar
Costume Designer: Lanka Santhoshi

ప్రమోషన్స్ ప్రారంభించడానికి అయోధ్య ఆలయాన్ని సందర్శించిన ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ, ‘హను-మాన్’ చిత్ర యూనిట్  

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఫస్ట్ ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో చిత్రం హను-మాన్‌ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో తేజ సజ్జా టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న తొలి సినిమా ఇది. ఇటివలే విడుదలైన ఈ క్రేజీ పాన్ ఇండియా సినిమా టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. హను-మాన్‌ టీజర్ యావత్ దేశం హనుమంతుని నామం జంపించేలా చేసింది.

నిన్న, దర్శకుడు ప్రశాంత్ వర్మ , హీరో తేజ సజ్జాతో సహా హను-మాన్ టీమ్ శ్రీరాముని ఆశీర్వాదం కోసం అయోధ్య ఆలయాన్ని సందర్శించారు. టీజర్‌ కి వచ్చిన రెస్పాన్స్‌తో ఆనందంలో ఉన్న టీమ్, ప్రమోషనల్ క్యాంపెయిన్‌ ను ప్రారంభించడానికి ఆధ్యాత్మిక యాత్రకు బయలుదేరారు.

అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా ఈ క్రేజీ పాన్ ఇండియా చిత్రాన్ని  ప్రైమ్‌ షో ఎంటర్‌ టైన్‌ మెంట్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్ , వినయ్ రాయ్ & రాజ్ దీపక్ శెట్టి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 

టాప్-గ్రేడ్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌లను అందిస్తున్నారు. దాశరధి శివేంద్ర సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌ గా అస్రిన్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్‌ గా వెంకట్ కుమార్ జెట్టి, అసోసియేట్ ప్రొడ్యూసర్‌ గా కుశాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.

హను-మాన్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మేకర్స్ త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తారు.

తారాగణం: తేజ సజ్జ, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సత్య, రాజ్ దీపక్ శెట్టి తదితరులు

సాంకేతిక విభాగం:

రచన, దర్శకత్వం: ప్రశాంత్ వర్మ

నిర్మాత: కె నిరంజన్ రెడ్డి

బ్యానర్: ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్

సమర్పణ: శ్రీమతి చైతన్య

స్క్రీన్‌ప్లే: స్క్రిప్ట్స్‌విల్లే

డీవోపీ: దాశరధి శివేంద్ర

సంగీత దర్శకులు: అనుదీప్ దేవ్, గౌరా హరి, కృష్ణ సౌరభ్

ఎడిటర్: ఎస్బీ రాజు తలారి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అస్రిన్ రెడ్డి

లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి

అసోసియేట్ ప్రొడ్యూసర్: కుశాల్ రెడ్డి

ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగాల

పీఆర్వో : వంశీ-శేఖర్

కాస్ట్యూమ్ డిజైనర్: లంకా సంతోషి

Pro: Vamsi – Shekar

Tags

Related Articles

Back to top button
Close
Close