
CelebritiesGALLARYMOVIE NEWSNEWSSpecial Bites
ప్రముఖనటుడు, ప్రభుత్వ మీడియా సలహాదారులు మహమ్మద్ అలీ కుమార్తె వివాహ రెసెప్షన్
Celebrity actor, government media advisers Muhammad Ali's daughter's wedding reception

ప్రముఖనటుడు, ప్రభుత్వ మీడియా సలహాదారులు మహమ్మద్ అలీ కుమార్తె వివాహ రెసెప్షన్ మంగళవారం గుంటూరు శ్రీ కన్వర్షన్ హాల్ లో అంగరంగ వైభవం గా జరిగింది.. కార్యక్రమనికి ముఖ్య అతిధిగా ముఖ్యమంత్రి శ్రీ వైస్ జగన్ మోహన్ రెడ్డి తో పాటు రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వాదు వరులను ఆశీర్వాదించారు మంత్రి విడుదల రజని
Mlc లేళ్ళ అప్పిరెడ్డి
Mla ఉండవల్లి శ్రీదేవి
Mla షేక్ మహమ్మద్ ముస్తఫా
గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు..
మార్కెట్ యార్డ్ చైర్మన్ ఏసురత్నం..
డిప్యూటీ మేయర్ సుజీలా, డైమండ్ వాజ్రా బాబు
గుంటూరు sp ఆరిఫ్ హాఫిజ్
గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్
మాజీ ఎంపీ మోదుగుల వేణు గోపాలరెడ్డి
మాజీ mla మర్రి రాజశేఖర్






















