
MOVIE NEWSSpecial Bites
ఇక సినిమా రంగాన్ని వదలను
ఇక సినిమా రంగాన్ని వదలను
చిరంజీవి కి ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ అవార్డు
I will not leave the film industry Indian Film Personality Award to Chiranjeevi

- మెఘా స్టార్ చిరంజీవికి ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ అవార్డు
- గోవా లో ఇంటర్ నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా లో ప్రదానం
- కేంద్రం, పీఎం కు కృఅత్జతలు తెలిపిన చిరంజీవి
- రాజకీయాలు కారణంగా దశాబ్దం పాటు సినీ పరిశ్రమకు దూరం అయ్యాను. తిరిగి సినీ పరిశ్రమకు వచ్చినప్పుడు ప్రజలు ఎలా స్వాగతిస్తారనే సందేహం కలిగింది. కానీ నా ఫ్యాన్స్ చూపించిన ప్రేమ, అప్యాత తరగలేదు. మారలేదు. వారి హృదయాల్లో నా స్థానం అలానే పదిలంగా ఉంది. మళ్ళీ మిమ్ములను వదలనని ప్రామిస్ చేస్తున్నా. నేను మీ తోనే ఉంటా అని చిరంజీవి భావోద్వేగంగా చెప్పారు.