
MOVIE NEWSSpecial Bites
53వ అంతర్జాతీయ చలన చిత్ర ముగింపు వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్
Megastar Chiranjeevi's comments at the 53rd International Film Festival

నాకు యువ హీరోలు పోటీ కాదు. నేనే వాళ్లకు పోటీ…చిరంజీవి
వాళ్లకు ఇప్పుడు చాలా కష్టకాలమే…చిరంజీవి
ఈ అవార్డు నాకే కాదు నా అభిమానుల్లోనూ ఎనలేని ఉత్సాహాన్ని నింపింది… చిరంజీవి
సరైన సమయంలోనే నాకు ఈ అవార్డు ఇచ్చారని భావిస్తున్నా…చిరంజీవి
ఈ క్షణం కోసం దశాబ్దాల నుంచి ఎదురుచూస్తున్నా…చిరంజీవి
గతంలో జరిగిన చలన చిత్రోత్సవ వేడుకలకు ఒకసారి వచ్చాను…చిరంజీవి
దక్షిణాదికి చెందిన ఒక్క నటుడి ఫోటో లేదని అప్పుడు చాలా బాధపడ్డాను..చిరంజీవి
సినిమా ఎక్కడైనా తీయొచ్చు, కానీ అది భారతీయ సినిమా అని గుర్తుపెట్టుకోవాలి.. చిరంజీవి
ఇప్పుడు ప్రాంతీయ బేధాలు పోయి భారతీయ సినిమా అనే రోజు వచ్చింది..చిరంజీవి