MOVIE NEWSSpecial Bites

‘ఇంటింటి రామాయణం’ టీజ‌ర్ లాంచ్‌ చేసిన ఆహసినిమా కి షో ర‌న్న‌ర్‌గా డైరెక్ట‌ర్ మారుతి – aha launches the teaser of an aha original film – ‘Intinti Ramayanam’Director Maruthi joins as the showrunner of the film

aha launches the teaser of an aha original film – ‘Intinti Ramayanam’Director Maruthi joins as the showrunner of the film

‘ఇంటింటి రామాయణం’ టీజ‌ర్ లాంచ్‌ చేసిన ఆహ

సినిమా కి  షో ర‌న్న‌ర్‌గా డైరెక్ట‌ర్ మారుతి- 

గ‌డిచిన రెండున్న‌రేళ్లుగా తిరుగులేని ఎంట‌ర్‌టైన్మెంట్‌ను అందిస్తూ ఓటీటీ రంగంలో ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచింది ఆహా. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్ష‌కుల‌కు ఎన్నో వైవిధ్య‌మైన క‌థ‌ల‌ను అందించి వారి సంతోషంలో భాగ‌మైంది. 100 % లోక‌ల్ డిజిట‌ల్ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్‌గా ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌లు అందుకుంటున్న ఆహాకు తోడుకు ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చేతులు క‌లిపింది. వీరి కాంబినేష‌న్‌లో రూపొందిన తెలుగు ఒరిజిన‌ల్ ఫిల్మ్ ‘ఇంటింటి రామాయణం’. ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ఆహాలో డిసెంబ‌ర్ 16 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ టీజ‌ర్‌ను ఆహా విడుద‌ల చేశారు. 

ప్ర‌తిరోజూ పండగే, ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌, శైల‌జా రెడ్డి అల్లుడు వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను రూపొందించిన ద‌ర్శ‌కుడు మారుతి ఈ సినిమాకు షో ర‌న్న‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. 

Link – https://www.youtube.com/watch?v=P_M3ScynjOc

టీజ‌ర్ లాంచ్ సంద‌ర్భంగా సినిమా కి షో ర‌న్న‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన డైరెక్ట‌ర్ మారుతి మాట్లాడుతూ ‘‘ఆహాలో ఇంతకు ముందు ‘త్రీ రోజెస్’ను రూపొందించిన సంగతి తెలిసిందే.  అదే అనుబంధంతో చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైన‌ర్ ఇంటింటి రామాయ‌ణంను రూపొందించాం. ఈ క‌థ మీ హృద‌యానికి హ‌త్తుకోవ‌ట‌మే కాదు.. మీరు ప్రేమించ‌న వ్య‌క్తులో గ‌డిపిన మ‌ధుర క్ష‌ణాల‌ను గుర్తుకు తెస్తుంది. నేటి రోజుల్లో మ‌న వ్య‌క్తిగ‌త జీవితాల్లోని భావోద్వేగాల‌ను ఎమోజీల రూపంలో వ్య‌క్తం చేస్తున్నాం. కానీ ఆహాలో రాబోతున్న ఈ ఇంటింటి రామాయ‌ణం సినిమాను వీక్షించిన‌ప్పుడు మీ ఇంటి స‌భ్యుల‌కు ఫోన్ చేసి మాట్లాడుతారు. ఒక‌వేళ వారు ఇత‌ర ప్రాంతాల్లో ఉంటే వెంట‌నే టికెట్ బుక్ చేసుకుని వెళ్లి వారిని క‌లుసుకోవాల‌నే కోరిక క‌లుగుతుంది. అంత స‌ర‌ళంగా అంద‌రికీ అర్థ‌మ‌య్యేలా ఉండ‌ట‌మే ఈ సినిమాకు ప్ర‌ధాన బ‌లం’’ 

మనం ఇది వరకు చూసి గ్రామీణ మధ్య తరగతి జీవిత కథలను ప్రతిబింబించే సినిమాయే ఇంటింటి రామాయణం. కరీంనగర్ నేపథ్యంలో సినిమా తెరకెక్కింది. అక్కడ గ్రామంలో ఉండే రాములు (నరేష్).. అతని  పక్క నుండే కుటుంబం ఓ సమస్యను ఎదుర్కొంటుంది. దీంతో వారిలో ఒకరినొకరు అనుమానపడతారు. అలాంటి సమయంలో వారిలోని భావోద్వేగాలు ఎలా ఉంటాయి. అవి వారి కుటుంబ సభ్యులపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయనేదే ప్రధాన కథాంశం. 

ఇప్పటికే ఆహా క్యాటలాగ్‌లో ఎన్నో విలువైన చిత్రాలున్నాయి. వాటి స‌ర‌స‌న ఇంటింటి రామాయ‌ణం కూడా చేర‌నుంది. క‌ల‌ర్ ఫొటో, భీమ్లా నాయ‌క్‌, డీజే టిల్లు, క్రాక్ వంటి చిత్రాల‌తో పాటు అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే 2, డాన్స్ ఐకాన్‌, తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ వంటి స్పెష‌ల్ షోస్‌, అన్యాస్ టుటోరియ‌ల్స్‌, గీత సుబ్ర‌మ‌ణ్యం, లెవంత్ అవ‌ర్ వంటి వెబ్ సిరీస్‌లు ప్రేక్ష‌కుల‌ను మెప్పించాయి. ఆహా మీ నాణ్య‌మైన స‌మ‌యాన్ని వెచ్చించ‌డానికి ఎప్పుడూ ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి కొత్త ప్రోగ్రామ్స్‌ను అందించ‌టంపై ఆహా దృష్టి పెడుతూనే ఉంటుంది. 

ఇంటింటి రామాయ‌ణం వంటి ఫ్యామిలీ  ఎంట‌ర్‌టైన‌ర్‌ను డిసెంబ‌ర్ 16న వీక్షించ‌టానికి ఆహాను డౌన్ చేసుకోవటం, స‌బ్ స్క్రైబ్ చేయటం మ‌ర‌చిపోకండి.

&&&&&&&

aha launches the teaser of an aha original film – ‘Intinti Ramayanam’

Director Maruthi joins as the showrunner of the film –

Hyderabad, 25th November: aha has been a trendsetter in shaping OTT content over the past two and a half years. Having narrated several stories that have resonated beautifully with audiences across, aha, the 100% local digital streaming platform and Sithara Entertainments have come together to present an aha original film – ‘Intinti Ramayanam’ in Telugu. While this strong family story is set to premiere on 16th December 2022, aha has launched the teaser to enthral its ardent viewers. The successful writer and director Maruthi, famous for his films like Pakka Commercial, Prati Roju Pandage and Shailaja Reddy Alludu, is on board as a showrunner. 

Link – https://www.youtube.com/watch?v=P_M3ScynjOc

On the launch of the teaser, Director Maruthi, showrunner of the film, said, “After presenting 3 roses, our subsequent association with aha brings forth a genuine family story – Intinti Ramayanam. This story will tug at your heartstrings and make you cherish the little moments spent with loved ones. Nowadays, where emotions in personal life are expressed through emojis, here is an aha original film that is real and makes you want to pick up the phone and call your family or book a ticket back home. The simplicity of this story is the most beautiful part.”

Intinti Ramayanam is a tale that refers to the familiar beats in middle-class Indian rural life. Set backdrop against Karimnagar, the close-knitted family of Ramulu (Naresh) to doubt each other when they suddenly face a problem, and their hidden motivations and ambitions surface and create a domino effect on family members. 

The film will join the binge worthy shows and movies in the aha catalog. These include films such as Color Photo, Bheemla Nayak, DJ Tillu, Krack and shows such as Unstoppable with NBK 2, Dance Ikon, Telugu Indian Idol, and web series like Anya’s Tutorials, Geetha Subramaniam, 11th hour and much more further buttresses aha focus on providing a multitude of choices to spend quality time and be entertained whenever and wherever. 

Do not forget to download and subscribe to aha to watch a genuine family story, ‘Intinti Ramayanam,’ that starts streaming on December 16th, 2022.

Tags

Related Articles

Back to top button
Close
Close