MOVIE NEWSSpecial Bites

ఆహా, సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించనున్న ఒరిజినల్ సినిమా ‘ఇంటింటి రామాయణం’-డిసెంబర్‌16న ఆహాలో రాబోతోన్న ఇంటింటి రామాయణం – aha and Sithara Entertainments announce their first Original film ‘Intinti Ramayanam’ – The Telugu film to hit aha screens in the month on 16th December

aha and Sithara Entertainments announce their first Original film ‘Intinti Ramayanam’ - The Telugu film to hit aha screens in the month on 16th December

ఆహా, సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించనున్న ఒరిజినల్ సినిమా ‘ఇంటింటి రామాయణం’

డిసెంబర్‌16న ఆహాలో రాబోతోన్న ఇంటింటి రామాయణం – 

ప్రస్తుతం ఆహా తెలుగు ఓటీటీ రంగంలో అగ్రగామిగా ఉంది. ఆహాలో వస్తోన్న షోలు, వెబ్ సిరీస్‌లు, సినిమాలు తెలుగు వారిని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు ఆహాలో ఇంటింటి రామాయణం అనే చిత్రం రాబోతోంది. ఇందులో నరేష్, రాహుల్ రామకృష్ణ, నవ్యస్వామి, గంగవ్వ, బిత్తిరి సత్తి వంటి వారు నటించారు. సురేష్‌ నారెడ్ల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డీజే టిల్లు, భీమ్లా నాయక్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమా ద్వారా ఓటీటీలోకి ప్రవేశించనున్నారు.

మధ్య తరగతి కుటుంబాల్లో సహజంగా జరిగే సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కరీంనగర్ ప్రాంతంలో నివసించే రాములు (నరేష్‌) కుటుంబం ఓ సమస్యల్లో చిక్కుకుంటుంది. దీంతో కుటుంబ సభ్యుల్లోనే ఒకరిపై మరొకరికి అనుమానాలు పుట్టుకొస్తాయి. దీంతో వారిలో దాగి ఉన్న అసలు రూపాలన్నీ బయటకు వస్తాయి. త్వరలోనే ఈ చిత్రం ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. నవంబర్ 21న‌ ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసారు.

ఓటీటీలోకి ఇలా తొలిసారిగా ఎంట్రీ ఇస్తుండటంపై సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, “ఈ సినిమాలో ఎంతో మంది మంచి నటులున్నారు. ఎంతో గొప్ప టీం పని చేసింది. ప్రతీ ఒక్కరూ ఈ సినిమా బాగా రావాలని కష్టపడ్డారు. ఆహాలో రాబోతోన్న మా ఈ చిత్రం ఇంటింటి రామాయణం అందరికీ ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా ఉంటుంది. మానవ బంధాలు, సంబంధాలు, జీవిత గుణపాఠాలు ఇలా అన్నింటిని ఈ చిత్రంలో చూపించాం. అంతా మనకు తెలిసిన ప్రపంచంలానే ఉంటుంది. కానీ కొత్తగా ఉంటుంది.” 

కలర్ ఫోటో, భీమ్లా నాయక్‌, డీజే టిల్లు, క్రాక్, అన్‌స్టాపబుల్ షో, డ్యాన్స్ ఐకాన్, తెలుగు ఇండియన్ ఐడల్, అన్యా ట్యూటోరియల్, గీతా సుబ్రహ్మణ్యం, 11th అవర్ వంటి మంచి కంటెంట్ ఉన్న ఆహాలో ఇప్పుడు ఇంటింటి రామాయణం కూడా వచ్చి చేరనుంది. మున్ముందు కూడా ఆహా మరింత మంచి కంటెంట్‌తో ఆడియెన్స్‌ ముందుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

&&&&&&&&&&&

aha and Sithara Entertainments announce their first Original film ‘Intinti Ramayanam’ 

The Telugu film to hit aha screens in the month on 16th December –

Hyderabad, 21st November: aha, one of the most loved 100% local entertainment destinations, announced its latest aha Original film, ‘Intinti Ramayanam’. Featuring an exceptional ensemble cast, including Naresh, Rahul Ramakrishnan, Navya Swamy, Gangavva and Bithri Sathi in prominent roles, the film has been directed and written by Suresh Naredla will be released on 16th December. Produced by the makers of the popular movies ‘DJ Tillu’ and ‘Bheemla Nayak’ under the banner of Sithara Entertainments are set to debut into OTT with this film. 

Intinti Ramayanam is a tale that refers to the familiar beats in middle-class Indian rural life. Set backdrop against Karimnagar, the close-knitted family of Ramulu (Naresh) to doubt each other when they suddenly face a problem, and their hidden motivations and ambitions surface and create a domino effect on family members. Intinti Ramayanam will premiere on aha in Telugu very soon, and the digital streaming platform has launched the film poster on 21st November.  

Commenting on their OTT debut, Suryadevara Naga Vamsi, Sithara Entertainments said, “The movie is a labour of love for all of us, from the wonderfully talented cast to the hardworking crew, each of whom has done their best to bring this amazing film to the audience. Our latest film, an aha original in Telugu, Intinti Ramayanam, is a story with intricate storytelling, interspersed with human emotions and several life lessons that continue to be with the audiences long after they have finished watching the movie. It’s a familiar world; however, nothing is quite as it seems.”

Intinti Ramayanam will join the binge worthy shows and movies in the aha catalog. These include films such as Color Photo, Bheemla Nayak, DJ Tillu, Krack and shows such as Unstoppable with NBK 2, Dance Ikon, Telugu Indian Idol, and web series like Anya’s Tutorials, Geetha Subramaniam, 11th hour and much more further buttresses aha focus on providing a multitude of choices to spend quality time and be entertained whenever and wherever. 

Tags

Related Articles

Back to top button
Close
Close