MOVIE NEWS

” టాప్ గేర్ ” చిత్రం నుంచి ఈ నెల 25 న విడుదల కాబోతున్న ఫస్ట్ సింగిల్ ‘ వెన్నెల వెన్నెల’

Aadi Saikumar’s Top Gear 1st Single Vennela Vennela Sung By Sid Sriram Releasing On November 25th

వరుస చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న యంగ్ హీరో ఆది సాయి కుమార్ ఇప్పుడు మరో యాక్షన్ థ్రిల్లర్ సినిమా తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే పలు యాక్షన్ సినిమాల ద్వారా మంచి విజయాలను అందుకోగా ఇప్పుడు ఈ సినిమా తో మరో విజయాన్ని అందుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రానికి కె.శశికాంత్ దర్శకత్వం వహిస్తుండగా తాజాగా ఈ సినిమాలోని పాట విడుదల చేయడానికి రంగం సిద్ధం చేశారు. ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ ఆలపించిన ‘వెన్నెల వెన్నెల’ పాటను ఈ నెల 25న సాయంత్రం 4 గంటలకు విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి అప్డేట్స్ ప్రేక్షకులను అలరించగా ఈ సినిమా ను శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్  బ్యానర్ పై ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో  K. V. శ్రీధర్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా రియా సుమన్ హీరోయిన్ గా నటిస్తుంది. బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్ చంద్ర లు కీలక పాత్రలలో నటిస్తుండగా హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబరు 30వ తేదీన విడుదల చేయబోతున్నారు. ప్రేక్షకులను ఆకట్టుకునే కథాకథనాలతో రాబోతున్న ఈ సినిమా పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్, థ్రిల్లింగ్ అంశాలతో ప్రేక్షకులను అలరించబోతుంది. 

నటీనటులు 

ఆది సాయి కుమార్, రియా సుమన్, బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్ చంద్ర, రేడియో మిర్చి హేమంత్  తదితరులు  

టెక్నీషియన్స్

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.శశికాంత్ 

సినిమాటోగ్రాఫర్: సాయి శ్రీరామ్ 

మ్యూజిక్: హర్షవర్ధన్ రామేశ్వర్ 

ఎడిటర్: ప్రవీణ్ పూడి 

ఆర్ట్: రామాంజనేయులు  

కాస్ట్యూమ్ డిజైనర్: మాన్వి 

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గిరిధర్ మామిడిపల్లి   

ప్రొడ్యూసర్: K. V. శ్రీధర్ రెడ్డి  

బ్యానర్: శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ 

ప్రెజెంట్స్: ఆదిత్య మూవీస్ &ఎంటర్‌టైన్‌మెంట్స్

పీఆర్వో: సాయి సతీష్, పర్వతనేని

Aadi Saikumar’s Top Gear 1st Single Vennela Vennela Sung By Sid Sriram Releasing On November 25th

Young and promising hero Aadi Saikumar is coming up with yet another distinctive film Top Gear where he will be seen as a taxi driver. Directed by K Shashikanth, the film’s post-production works are progressing at a fast pace and the makers are planning to release the movie grandly on December 30th. The long weekend with the New Year holidays is going to be an advantage for the movie. The makers created huge interest with the promotional content and they have intensified the publicity.

Meanwhile, they have announced to begin the musical promotions of the movie. They chose a soulful melody- Vennela Vennela to begin the musical journey. The first song of the movie composed by the super-talented music director Harshavardhan Rameshwar will be unveiled on November 25th. They released this beautiful romantic poster featuring Aadi Saikumar and Riya Suman to make the announcement about the first single. The most happening singer Sid Sriram has sung the number.

Top Gear is tipped to be a pucca action entertainer laced with thrilling elements. Aditya Movies & Entertainments is presenting the film to be made under the banner of Sri Dhanalakshmi Productions. The movie is produced by K. V. Sridhar Reddy, while Giridhar Mamidipalli is the executive producer. Sai Sriram, who worked as a cinematographer for several superhit films, is working on the film.

Prawin Pudi, who has worked as an editor for many blockbusters like ‘Julayi, Attarintiki Daaredi, S/O Satyamoorthy, Manam, Soggade Chinni Nayana’, is the editor of this movie. Ramanjaneyulu is working as the Art Director.

Cast: Adi Saikumar, Riya Suman, Brahmaji, Satyam Rajesh, Mime Gopi, Narra, Shatru, Banerjee, Giridhar, Radio Mirchi Hemant etc.

Technicians:

Story, Screenplay, Direction: k Shashikanth

Presents: Aditya Movies & Entertainments

Producer: K. V. Sridhar Reddy

Banner: Sri Dhanalakshmi Productions

Executive Producer: Giridhar Mamidipalli

Cinematographer: Sai Sriram

Music: Harshavardhan Rameshwar

Editor: Prawin Pudi

Art: Ramanjaneyulu

Costume Designer: Manvi

PRO: Sai Satish, Parvataneni Rambabu

Tags

Related Articles

Back to top button
Close
Close