MOVIE NEWS

Vishwak Sen, Nivetha Pethuraj, Vanmaye Creations, Vishwaksen Cinemas’ Das Ka Dhamki First Look Out, Worldwide Theatrical Release In February 2023

Vishwak Sen, Nivetha Pethuraj, Vanmaye Creations, Vishwaksen Cinemas’ Das Ka Dhamki First Look Out, Worldwide Theatrical Release In February 2023

Young and promising hero Vishwak Sen who proved his mettle as a writer and director with Falaknuma Das is directing his pan India movie Das Ka Dhamki where he is playing the titular role. Being produced by Karate Raju under Vanmaye Creations and Vishwaksen Cinemas banners, Nivetha Pethuraj is the heroine. Prasanna Kumar Bezawada provided dialogues for the movie.

Das Ka Dhamki had its first look unveiled today. Wearing an earring and a watch, Vishwak Sen appears in a stylish yet rugged look in the poster with the beard. Raises his eyebrows in a way that he seems to be giving dhamki to someone. The intriguing first-look poster gives us the impression that Vishwak Sen is playing a mass and action-packed character in the movie.

Das Ka Dhamki is a rom-com, action thriller and it will give a new experience for the Telugu audience. It will have hilarious entertainment and at the same time will have heavy action, wherein it also provides very new kind of thrills.

The shooting of the movie is happening right now in Hyderabad. The entire production formalities will be completed by the end of this week.

Bulgarian fight masters Todor Lazarov-Juji who choreographed stunts for RRR and Hari Hara Veera Mallu choreographed the climax fight of the movie which is going to offer a thrilling experience to action movie lovers.

Ramakrishna master who was part of Bimbisara choreographed an action episode, wherein Venkat master supervised a stylish action block.

Dinesh K Babu cranks the cinematography, whereas Leon James scores the music and Anwar Ali is the editor.

Rao Ramesh, Hyper Aadi, Rohini and Prithviraj are the other prominent cast of the movie. Every actor has equal and good importance.

The film will be released in Telugu, Tamil, Malayalam and Hindi languages in February, 2023.

Cast: Vishwak Sen, Nivetha Pethuraj, Rao Ramesh, Hyper Aadi, Rohini and Prithviraj

Technical Crew:
Director: Vishwak Sen
Producer: Karate Raju
Banners: Vanmaye Creations, Vishwaksen Cinemas
Story: Prasanna Kumar Bezawada
DOP: Dinesh K Babu
Music: Leon James
Editor: Anwar Ali
Art Director: A.Ramanjaneyulu
Fights: Todor Lazarov-Juji, Dinesh K Babu, Venkat
PRO: Vamsi Shekar
Publicity Designer: Pada Cassette

విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ ‘దాస్ కా ధమ్కీ’ ఫస్ట్ లుక్ విడుదల, ఫిబ్రవరి 2023లో ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్

ఫలక్‌నుమా దాస్‌తో తన దర్శకత్వ ప్రతిభని నిరూపించుకున్న యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో విశ్వక్ సేన్ తను టైటిల్ రోల్ పోషిస్తున్న  పాన్ ఇండియా మూవీ ‘దాస్ కా ధమ్కీ’కి దర్శకత్వం వహిస్తున్నారు. వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ కథానాయిక. ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ  మాటలు అందిస్తున్నారు.

‘దాస్ కా ధమ్కీ’ ఫస్ట్ లుక్ ఈరోజు విడుదలైంది. ఫస్ట్ లుక్ లోవిశ్వక్ సేన్  చెవిపోగులు, గడియారం ధరించి స్టైలిష్, రగ్డ్ లుక్‌లో కనిపించారు. తన కనుబొమ్మలను పైకెత్తి ఎవరికో ధంకీ ఇస్తున్నట్లుగా చూడటం ఆసక్తికరంగా వుంది. క్యూరియాసిటీని పెంచిన ఫస్ట్‌లుక్ పోస్టర్ ఈ చిత్రంలో విశ్వక్ సేన్ మాస్, యాక్షన్ ప్యాక్డ్ క్యారెక్టర్‌లో నటిస్తున్నాడనే భావన కలిగిస్తోంది.

 ‘దాస్ కా ధమ్కీ’ రోమ్-కామ్, యాక్షన్ థ్రిల్లర్. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వనుంది. హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ తో పాటు భారీ యాక్షన్‌ వుంటుంది. ఇందులో ఎంటర్టైన్మెంట్ యాక్షన్ చాలా కొత్త రకమైన థ్రిల్స్‌ను అందించనున్నాయి.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌ లో జరుగుతోంది. ఈ వారం చివరికల్లా ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ మొత్తం పూర్తవుతాయి.

ఆర్‌ఆర్‌ఆర్‌, హరి హర వీర మల్లు చిత్రాలకు  స్టంట్స్ కొరియోగ్రఫీ చేసిన బల్గేరియన్ ఫైట్ మాస్టర్స్ టోడర్ లాజరోవ్-జుజితో చిత్ర బృందం సినిమా క్లైమాక్స్ ఫైట్‌ను చిత్రీకరించారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ లు ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్సపీరియన్స్ ఇవ్వబోతున్నాయి.

బింబిసార చిత్రానికి పనిచేసిన రామకృష్ణ మాస్టర్ యాక్షన్ ఎపిసోడ్‌ కు కొరియోగ్రఫీ చేయగా వెంకట్ మాస్టర్ స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్‌ ను పర్యవేక్షించారు.

చిత్రానికి దినేష్ కె బాబు సినిమాటోగ్రఫర్ గా, లియోన్ జేమ్స్ సంగీతం అందించగా, అన్వర్ అలీ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ తదితరులు ఈ సినిమాలో ఇతర ముఖ్య తారాగణం. ఇందులో ప్రతి నటుడికి సమానమైన, మంచి ప్రాముఖ్యత ఉంది.

ఈ చిత్రం ఫిబ్రవరి, 2023లో తెలుగు, తమిళం, మలయాళం,  హిందీ భాషల్లో విడుదల కానుంది.

తారాగణం: విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి , పృథ్వీరాజ్

సాంకేతిక  విభాగం :

దర్శకత్వం: విశ్వక్ సేన్

నిర్మాత: కరాటే రాజు

బ్యానర్లు: వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్

కథ: ప్రసన్న కుమార్ బెజవాడ

డీవోపీ: దినేష్ కె బాబు

సంగీతం: లియోన్ జేమ్స్

ఎడిటర్: అన్వర్ అలీ

ఆర్ట్ డైరెక్టర్: ఎ.రామాంజనేయులు

ఫైట్స్: టోడర్ లాజరోవ్-జుజి, దినేష్ కె బాబు, వెంకట్

పీఆర్వో: వంశీ శేఖర్

పబ్లిసిటీ డిజైనర్: పద క్యాసెట్

Pro: Vamsi – Shekar

Tags

Related Articles

Back to top button
Close
Close