CelebritiesEvents/PressmeetsMOVIE NEWSNEWSSpecial BitesTelangana

ప్రెస్ నోట్(15-11-22)

Press Note

ఇందు మూలంగా తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి తెలియజేయునది
ప్రముఖనటుడు, నిర్మాత, దర్శకుడు, స్టూడియో అధినేత, సూపర్ స్టార్ కృష్ణ గారు ఈ రోజు ఉదయం హైదరాబాదులో స్వర్గస్తులైనారు. కాబట్టి సూపర్ స్టార్ కృష్ణ గారికి గౌరవ సూచనగా ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ తెలుగు సినిమా పరిశ్రమ రేపు (బుధవారం 16-11-2022) మూసివేయడం జరుగుతుంది.
(టి. ప్రసన్న కుమార్) (మోహన్ వడ్లపట్ల)
గౌరవ కార్యదర్శి గౌరవ కార్యదర్శి

Tags

Related Articles

Back to top button
Close
Close