MOVIE NEWS

Allari Naresh, AR Mohan, Hasya Movies & Zee Studios’ Itlu Maredumilli Prajaneekam To Release On November 25th

Allari Naresh, AR Mohan, Hasya Movies & Zee Studios’ Itlu Maredumilli Prajaneekam To Release On November 25th

Multi-faceted star Allari Naresh’s forthcoming venture Itlu Maredumilli Prajaneekam has been carrying good reports, thanks to intriguing promotional content. The film’s teaser and the melody song got a superb response. AR Mohan is directing, while Razesh Danda of Hasya Movies is producing it, in association with Zee Studios.

Allari Naresh will be seen in an intense character as a government official who is sent on election duty in the tribal area of Maredumulli where he faces many challenges. There’s a small delay in the release of the movie. It won’t be coming on November 11th and is pushed to 25th. Allari Naresh looks sad in the announcement poster, where he is seen travelling with police officials in the tribal area.

Anandhi is the leading lady in the movie, where Vennela Kishore, Praveen, and Sampath Raj will be seen in important roles. Balaji Gutta is the co-producer of the movie that has music by Sricharan Pakala, while Raam Reddy has rendered the soundtrack. Abburi Ravi has penned the dialogues. Brahma Kadali is the art director and Chota K Prasad is the editor.

Cast: Allari Naresh, Anandhi, Vennela Kishore, Praveen, Sampath Raj

Technical Crew:
Written & Direction: AR Mohan
Producer: Razesh Danda
Produced By: Hasya Movies and Zee Studios
Co-Producer: Balaji Gutta
Music Director: Sricharan Pakala
Dialogues: Abburi Ravi
DOP: Raam Reddy
Art Director: Brahma Kadali
Editor : Chota K Prasad
Stunts: Pruthvi
DI – Annapurna Studios
PRO: Vamsi-Shekar

అల్లరి నరేష్, ఏఆర్ మోహన్, హాస్య మూవీస్ ,జీ స్టూడియోస్, ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ నవంబర్ 25న విడుదల

వెర్సటైల్ హీరో అల్లరి నరేష్ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్‌తో క్యూరియాసిటీని పెంచింది. ఈ సినిమా టీజర్‌, మెలోడీ సాంగ్‌ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని  జీ స్టూడియోస్‌ తో కలిసి హాస్య మూవీస్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో అల్లరి నరేష్‌  గిరిజన ప్రాంతమైన మారేడుముల్లిలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొకోని ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ అధికారిగా ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా విడుదల కొంచెం ఆలస్యమౌతుంది. నవంబర్ 11న కాకుండా 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతుంది. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ లో గిరిజన ప్రాంతంలో పోలీసు అధికారులతో ప్రయాణిస్తూ విచారిస్తున్నట్లు కనిపించారు అల్లరి నరేష్.

ఆనంది కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. బాలాజీ గుత్తా సహనిర్మాత గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. రాంరెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. అబ్బూరి రవి మాటలు అందించగా,  బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

తారాగణం: అల్లరి నరేష్, ఆనంది, వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్

సాంకేతిక విభాగం:

రచన, దర్శకత్వం: ఎఆర్ మోహన్

నిర్మాత: రాజేష్ దండా

నిర్మాణం: జీ స్టూడియోస్,  హాస్య మూవీస్

సహ నిర్మాత: బాలాజీ గుత్తా

సంగీతం: శ్రీచరణ్ పాకాల

డైలాగ్స్: అబ్బూరి రవి

డీవోపీ: రాంరెడ్డి

ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి

ఎడిటర్: ఛోటా కె ప్రసాద్

స్టంట్స్: పృథ్వీ

కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్, బిన్నీ

డిఐ – అన్నపూర్ణ స్టూడియోస్

పీఆర్వో: వంశీ-శేఖర్

Pro: Vamsi – Shekar

Tags

Related Articles

Back to top button
Close
Close