MOVIE NEWS

పఠాన్ కేవలం సినిమా కాదు.. అదొక ఎమోషన్ : సిద్దార్థ్ ఆనంద్ – ‘Pathaan is not just a film, it is an emotion!’ : Siddharth Anand

‘Pathaan is not just a film, it is an emotion!’ : Siddharth Anand

బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ బర్త్ డే (నవంబర్ 2) సందర్భంగా పఠాన్ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఏస్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్, దీపిక పదుకొణె, జాన్ అబ్రహం వంటి స్టార్లు నటించారు.

టీజర్ రిలీజ్ చేసిన అనంతరం డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ మాట్లాడుతూ.. పఠాన్ గ్లింప్స్‌కు అంత ఆదరణ వస్తుందని మేం ఊహించలేదు. చాలా రోజుల తరువాత ఇలా ఓ సినిమా మీద ఇంత జెన్యూన్‌గా, ఆర్గానిక్‌గా బజ్ ఏర్పడటం పఠాన్ సినిమాకే సాధ్యమైంది. ఇదంతా కేవలం షారుఖ్ ఖాన్ వల్లే జరిగింది. ఆయనుకున్న అశేషమైన అభిమాన గణం వల్లే ఇదంతా సాధ్యమైంది. షారుఖ్ ఖాన్ బర్త్ డే కంటే మాకు ఇంకా మంచి రోజు దొరకదు. అందుకే ఈ టీజర్‌ను విడుదల చేశాం.

ఎన్నో దశాబ్దాల నుంచి షారుఖ్ ఖాన్ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు పఠాన్ సినిమా ఆయనకు సరైన కమ్ బ్యాక్ చిత్రం అవుతుంది. నాలుగేళ్ల తరువాత షారుఖ్ తన అభిమానులకు సరైన చిత్రాన్ని అందివ్వబోతోన్నారు. అలా ఇంతటి ఒత్తిడిలో ఆయన బర్త్ డేకు ఇలాంటి సర్ ప్రైజ్ ఇవ్వాలని అనుకున్నాం.  మేం ఆశించినట్టుగానే ఈ టీజర్‌కు విశేషమైన స్పందన వచ్చింది.

ప్రస్తుతం పఠాన్ టీజర్‌కు అభిమానులు, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. షారుఖ్ అశేషమైన అభిమానులను మేం సంతోష పర్చగలిగాం. అందుకే ఈ టీజర్‌ను షారుఖ్ బర్త్ డే సందర్భంగా ప్రత్యేకంగా రిలీజ్ చేశాం. మా వరకు పఠాన్ కేవలం సినిమా కాదు. ఇదొక ఎమోషన్. ఇది వరకు ఇండియన్ సినిమాలో ఎన్నడూ చూడని భారీ యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కించాం. టీజర్ అనేది కేవలం శాంపిల్. జనవరి 25న బ్లాక్ బస్టర్ హిట్ రాబోతోందని చెప్పడానికి ఈ టీజర్‌ను వదిలాం.

ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్‌ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ల తరువాత షారుఖ్ ఖాన్, దీపిక పదుకొణెలు ఈ సినిమాలో కలిసి నటించారు. సినిమా షూటింగ్ దశలో ఉన్న సమయంలోనే వీరిద్దరి ఫోటోలు లీకై సంచలనంగా మారాయి. షారుఖ్ ఖాన్ ఎనిమిది పలకల దేహంతో, దీపిక పదుకొణె బికినీ అందాలతో చేసిన సాంగ్ ప్రేక్షకులకు కనువిందుగా ఉంటుంది. మార్చి 27న స్పెయిన్‌లో జరిగిన షెడ్యూల్‌తో ఈ మూవీ షూటింగ్ పూర్తయింది.

&&&&&&&&

‘Pathaan is not just a film, it is an emotion!’ : Siddharth Anand

Ace director Siddharth Anand says the idea behind secretly dropping the teaser of Pathaan was to celebrate Shah Rukh Khan’s birthday with his countless fans across the globe! The visually spectacular Yash Raj Films’ action extravaganza, Pathaan, is part of Aditya Chopra’s spy universe and has the biggest superstars of the country Shah Rukh Khan, Deepika Padukone and John Abraham in it.

Siddharth says, “The craze for a glimpse of Pathaan has been unprecedented. After a long, long time there’s insane buzz for a film that is genuine and organic. And it’s all due to the super stardom of this one man – Shah Rukh Khan. His fans, and we are talking of millions of them, have been clamouring for just a peek of him and his film. And thus, there could be no better day to put out the teaser of Pathaan than SRK’s birthday!”

The director adds, “He, truly, has been ruling the hearts and minds of audiences for decades and Pathaan marks his return to the big screen after a gap of four long years. So, while we decided to surprise them all on his birthday, the pressure to deliver was immense.”

Siddharth says, given the massive expectations of fans, the teaser of Pathaan had to deliver the goods. He says, “We had to make a unit that justifies their wait to see something of Pathaan as well as the fact that we have chosen his birthday to release the first big asset of the film! It had to be spectacular and memorable at the same time and I think we have managed to make them very happy, given the incredible reaction that we are witnessing for Pathaan’s teaser.”

He adds, “For us, Pathaan is not just a film, it is an emotion as we are aiming to make the biggest action spectacle with one of the all-time biggest on-screen icons that Indian cinema has ever seen. The teaser is just the beginning to deliver on that promise on the big screen on Jan 25, 2023!”

Pathaan has the biggest on-screen pairings in the history of Indian cinema given their epic blockbusters Om Shanti Om, Chennai Express and Happy New Year. SRK and DP recently sizzled in Spain as leaked photos from the sets took the internet by storm. The glamourous duo shot a hugely mounted song in Mallorca as SRK was papped flaunting an eight-pack and DP her perfect bikini bod. They then headed to Cadiz and Jerez in Spain where they wrapped the schedule on March 27th.

Tags

Related Articles

Back to top button
Close
Close