MOVIE NEWS

వరుణ్ ధావన్, కృతి సనన్ “బేడియా” నుంచి ‘తుంకేశ్వరి” పాట విడుదల

Varun Dhawan, Kriti Sanon and a ravishing Shraddha Kapoor show off their thumkas in Bhediya’s first exclusive song

బాలీవుడ్ యంగ్ స్టార్ వరుణ్ ధావన్, కృతి సనన్ జంటగా నటిస్తున్న సినిమా
బేడియా.  ఈ చిత్రాన్ని తొలి క్రియేచర్ కామెడీ మూవీగా దర్శకుడు అమర్
కౌశిక్ తెరకెక్కిస్తున్నారు. జియో స్టూడియోస్ సమర్పణలో మ్యాడాక్  ఫిలింస్
సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దినేష్ విజాన్ నిర్మాత. హిందీతో పాటు
తెలుగులో “తోడేలు” టైటిల్ తో నవంబర్ 25న రిలీజ్ కాబోతోంది.

తాజాగా బేడియా సినిమా నుంచి తుంకేశ్వరి అనే పాటను విడుదల చేశారు. డాన్స్
నెంబర్ గా కంపోజ్ చేసిన ఈ పాట ఫిల్మ్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది.
తుంకేశ్వరి పాటలో వరుణ్, కృతి డాన్సులు ఆకర్షణ అయ్యాయి. ఈ పాటలో స్టార్
హీరోయిన్ శ్రద్ధా కపూర్ చేసిన స్పెషల్ అప్పీయరెన్స్ అసలైన హైలైట్ గా
చెప్పుకోవచ్చు.

సచిన్ జిగర్ స్వరపర్చిన ఈ పాటకు గణేష్ ఆచార్య అదిరిపోయే స్టెప్పులు
కొరియోగ్రాఫ్ చేశారు.ఈ పాటను తెలుగు లో కార్తీక్,అనూష మణి పాడారు.

 ఈ పాట గురించి వరుణ్ ధావన్ మాట్లాడుతూ…ఫ్లోర్ అదిరిపోయే డాన్స్ నెంబర్
ఇది. థియేటర్ లో ఆడియెన్స్ ఈ పాటకు స్టెప్పులేస్తారు. ఈ పాటలో పర్మార్మ్
చేయడాన్ని ఎంజాయ్ చేశాను. క్యాచీ లిరిక్స్, మంచి ట్యూన్ తో పాట మీకు బాగా
నచ్చుతుంది. అన్నారు.

కృతి సనన్ మాట్లాడుతూ..వరుణ్ సరసన ఇలాంటి పాటలో కనిపించి చాలా
రోజులవుతోంది. ఈ పాట షూటింగ్ టైమ్ ను ఎంజాయ్ చేశాం. ఇదొక మంచి
ఎక్సీపిరియన్స్. అని చెప్పింది.

తోడేలు గాయపర్చిన తర్వాత కథానాయకుడు భాస్కర్ ప్రవర్తనలో అనూహ్య మార్పులు
వస్తాయి. అతను ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో తెలుసుకునేందుకు అతని
స్నేహితులు ప్రయత్నిస్తుంటారు. తోడేలులా మారిన అతని వైల్డ్ బిహేవియర్ కు
కారణాలేంటో తెలుసుకునే క్రమం అంతా ఆసక్తికర అంశాలతో సర్ ప్రైజింగ్ గా
సాగుతుంది. ఈ కథను అత్యున్నత సాంకేతిక విలువలతో హాలీవుడ్ స్థాయి
గ్రాఫిక్స్ తో తెరకెక్కించారు. పాన్ ఇండియా స్థాయిలో హిందీ, తెలుగు, తమిళ
భాషల్లో ఈ ఏడాది నవంబర్ 25న బేడియా/తోడేలు ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు
సిద్ధమవుతోంది. త్రీడీ ఫార్మేట్ లోనూ ఈ సినిమా విడుదలవుతుండటం విశేషం.

Varun Dhawan, Kriti Sanon and a ravishing Shraddha Kapoor show off
their thumkas in Bhediya’s first exclusive song

The Bhediya mania has begun and how! Jio Studios and Dinesh Vijan’s
creature comedy set the ball rolling with a thrilling and sensational
trailer, and now, the makers have released the first song from the
film’s album.

‘Thumkeshwari’ is a funky cool dance number that features Varun Dhawan
and Kriti Sanon at their groovy best as they put their desi dance
shoes on and sway to Ganesh Acharya’s eclectic choreography.

Sharing his thoughts on the track, Varun Dhawan says, “Thumkeshwari is
a number that’s tailor made to burn the dance floor. I thoroughly
enjoyed performing to its funky tune. The song’s lyrics are a catchy
delight, and I am sure fans are going to have a gala time dancing to
the track”.

The biggest highlight of the track is the scintillating special
appearance from Stree alumni Shraddha Kapoor. Flaunting pure oomph in
ravishing red, Shraddha is a sight to behold as she shakes a leg with
Varun. Having earlier worked with director Amar Kaushik in Stree, we
also wonder if there’s more to Shraddha’s glimpse!

The song sees Kriti Sanon dressed in a barrage of colorful hues,
radiating her trademark charm as she looks breathtaking in each shade.

About working on the song, Kriti says, “I had an absolute ball
shooting for Thumkeshwari. I was sharing screen space with Varun after
a very long time and we have never worked on this kind of a grand and
majestic track together. This was quite the memorable experience”.

Talking about the track, composers Sachin-Jigar say, “Thumkeshwari
exudes the kind of fun and enjoyable vibe that Bhediya is all about.
With an addictive tune, thumping beats and catchy lyrics, this is a
song tailor made for the dance floors”.

Composed by Sachin-Jigar and penned by Amitabh Bhattacharya,
Thumkeshwari is a peppy number that is also a treat to the eyes. The
song’s vocals have been crooned by Karthik and Anusha Mani.

With a majestic set, vibrant costumes and that extra special Stree
magic, this is a melody meant to be enjoyed in all its big screen
glory.

If Bhediya’s first track is anything to go by, looks like a wild and
wonderful album awaits audiences!

Jio Studios & Dinesh Vijan present, ‘Bhediya’. A Maddock Films
production, directed by Amar Kaushik, produced by Dinesh Vijan and
starring Varun Dhawan, Kriti Sanon, Deepak Dobriyal and Abhishek
Banerjee among others, is releasing in cinemas Pan-India in Hindi,
Telugu and Tamil in 2D and 3D on 25th November 2022.

Tags

Related Articles

Back to top button
Close
Close