NEWSSpecial Bites

టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి పై దర్శకుడు ఆర్జీవీ సైటర్స్

TDP Spokesperson Pattabhi Pai Director RGV Sitters

ఆడియో రిలీజ్ చేసిన ఆర్జీవీ

గుమ్మడి కాయ దొంగ అంటే భుజాలు తడిముకున్నట్టు బ్యాచ్ అంత ఎందుకు హైరానా పడుటం నాకు అర్ధం కావడం లేదు

ముద్దు గా బొద్దుగా రసగుల్లా లాగా వుంటాడు పటాభి

ఒరేయ్ రసగుల్లా… నేను జగన్ గారిని కలిసానా??..ఎందుకు కలిశాను ఏమి తెలియకుండా ఎలా మాట్లాడతావు

నేను బాడ్ డైరెక్టర్, బాడ్ సినిమా తీస్తాను అని నువ్వు అనుకున్నప్పుడు హ్యాపీ గా వుండాలి కానీ టెన్షన్ ఎందుకు ఫీలవుతావు ఎందుకమ్మా…

నువ్వు అంత హైరానా పడితే నికు షుగర్ బిపి వచ్చి చేస్తావ్

రసగుల్లా. రసగుల్లా లా వుండాలి కానీ మిరపకాయ లాగా వుండకూడదు

నీ మీద కోపం లేదు కానీ జాలి కలుగుతుంది

నేను ఒక మనిషి పేరు కానీ సబ్జెక్ట్ ఎంటి అని కానీ చెప్పనప్పుడు నికు నువ్వే ఊహించుకొని నువ్వు భయపడి పోయి మి పార్టీ వాళ్ళను భయ పెడుతున్నావు

నేను మీకు సలహా ఇచ్చే అవసరం లేదు

నాకు స్వీట్స్ అంటే ఇష్టం నువ్వు నాకు నచ్చావు

రసగుల్లా తరువాత నీ అంత ముద్దుగా బొద్దుగా వున్న పదార్థాన్ని నేను చూడలేదు

ఇలా పెలతా వుంటే బిపి వచ్చి హార్ట్ ఎటాక్ తో చేస్తావు

నీ అవసరం ఎవరికి లేకపోయినా మి ఇంట్లో వాళ్ళకి వుందని అనుకుంటున్నాను

రసగుల్లా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమ్మా

Tags

Related Articles

Back to top button
Close
Close