MOVIE NEWS

Ravi Teja, Sudheer Varma, Abhishek Nama’s Ravanasura Releasing On April 7, 2023

Ravi Teja, Sudheer Varma, Abhishek Nama’s Ravanasura Releasing On April 7, 2023

Mass Maharaja Ravi Teja and Creative director Sudheer Varma joined forces for the first time for a unique action thriller Ravanasura. The film is being made grandly under Abhishek Nama’s Abhishek Pictures and RT Teamworks. Sushanth is playing a vital role. Anu Emmanuel, Megha Akash, Faria Abdullah, Daksha Nagarkar and Poojitha Ponnada are the leading ladies.

On the auspicious occasion of Diwali, the film’s release date is announced officially. Ravanasura will be releasing in cinemas in a grand manner in the summer on April 7, 2023. The poster which is designed as a caricature presents Ravi Teja in an intense getup. He is seen smoking a cigarette here.

Sudheer Varma is presenting Ravi Teja in a never seen before role. He is essaying the role of a lawyer in the movie to be high on action. It will be interesting to see Ravi Teja and Sushanth together on screen.

It’s a first-of-its-kind story penned by Srikanth Vissa, wherein Sudheer Varma with his mark taking is making the movie as a stylish action thriller with some unexpected twists and turns in the narrative.

Harshavardhan Rameswar and Bheems together provide music for the film, while Vijay Kartik Kannan handles the cinematography and Srikanth is the editor.

Cast: Ravi Teja, Sushanth, Anu Emmanuel, Megha Akash, Faria Abdullah, Daksha Nagarkar, Poojitha Ponnada, Rao Ramesh, Murali Sharma, Sampath Raj, Nitin Mehta (Akhanda fame), Satya, Jaya Prakash and others.

Technical Crew:
Director: Sudheer Varma
Producer: Abhishek Nama
Banner: Abhishek Pictures, RT Teamworks
Story, Screenplay & Dialogues: Srikanth Vissa
Music: Harshavardhan Rameswar, Bheems
DOP: Vijay Kartik Kannan
Editor: Srikanth
Production Designer: DRK Kiran
CEO: Potini Vasu
Makeup Chief: I Srinivas Raju
PRO: Vamsi-Shekar

హీరో రవితేజ, సుధీర్ వర్మ, అభిషేక్ నామా ‘రావణాసుర’  ఏప్రిల్ 7, 2023న విడుదల

మాస్ మహారాజా రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యునిక్ యాక్షన్ థ్రిల్లర్‌ రావణాసుర. ఈ చిత్రాన్ని అభిషేక్ నామా అభిషేక్ పిక్చర్స్,  ఆర్ టి టీమ్‌వర్క్స్‌ గ్రాండ్ స్కేల్ లో నిర్మిస్తున్నాయి. ఇందులో హీరో సుశాంత్ కీలక పాత్రలో పోషిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగర్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

దీపావళి పండుగ సందర్భంగా సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఏప్రిల్ 7, 2023న వేసవిలో రావణాసుర సినిమా థియేటర్లలో గ్రాండ్‌ గా విడుదల కానుంది. క్యారికేచర్‌గా రూపొందించిన అనౌన్స్ మెంట్ పోస్టర్‌లో రవితేజ సిగరెట్ తాగుతూ ఇంటెన్స్ గెటప్‌ లో కనిపించారు.

సుధీర్ వర్మ, రవితేజను గతంలో ఎన్నడూ చూడని పాత్రలో ప్రజంట్ చేస్తున్నారు. యాక్షన్‌ హైలైట్‌గా ఉండేలా సినిమాలో రవితేజ లాయర్‌ పాత్రలో కనిపించనున్నారు. 

శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి కథ అందించారు. సుధీర్ వర్మ తన మార్క్ టేకింగ్‌ తో కథనంలో ఊహించని మలుపులతో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌ గా రూపొందిస్తున్నారు. 

హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ కలిసి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫర్ గా,  శ్రీకాంత్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

తారాగణం: రవితేజ, సుశాంత్, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా (అఖండ ఫేమ్), సత్య, జయ ప్రకాష్ తదితరులు.

సాంకేతిక విభాగం

దర్శకత్వం: సుధీర్ వర్మ

నిర్మాత: అభిషేక్ నామా

బ్యానర్: అభిషేక్ పిక్చర్స్, ఆర్ టి  టీమ్‌వర్క్స్

కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు: శ్రీకాంత్ విస్సా

సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్

డీవోపీ: విజయ్ కార్తీక్ కన్నన్

ఎడిటర్: శ్రీకాంత్

ప్రొడక్షన్ డిజైనర్: డిఆర్కే కిరణ్

సీఈఓ: పోతిని వాసు

మేకప్ చీఫ్: ఐ శ్రీనివాస్ రాజు

పీఆర్వో: వంశీ-శేఖర్

Pro: Vamsi – Shekar

Tags

Related Articles

Back to top button
Close
Close