MOVIE NEWS

KGF Thatha’s Oka Sextant Katha Trailer Released

KGF Thatha’s Oka Sextant Katha Trailer Released

Veteran actor Krishna G Rao, who shot to fame for playing the role of a blind old man in the KGF series, will be seen in a lead role as Nano Narayana in his next outing Oka Sextant Katha. The film directed by Sarathi Kumar under the banner of Kesari Film Capture is a comedy emotional drama movie with a very haunting story.

The film’s theatrical trailer has been dropped today. Krishna G Rao and his wife lead a contented life together. However, things turn upside down with his wife gets hospitalized and the doctor demands Rs 20 lakhs for her operation. KGF Thatha meets his close friend who’s a junior artist to sell an antique piece he owns. It’s a sextant binocular and it shows others naked.

The storyline disclosed through the trailer is very fascinating, and so is the narrative. Krishna G Rao looked perfect in the role, whereas others played their parts capably.

Cockroach Sudhi, Girish Shivanna, Prashant Siddi, Ananthu, and Apoorva are the other prominent cast in the movie.

Kumar has written the story and directed the film, besides producing it. Raja Shiva Shankar is the cinematographer, while Arav Rishik provided the music.

Cast: KGF Thatha, Ananthu, Prashanth Siddi, Cockroach Sudhi, Girish Shivanna, Prashant Siddi, Ananthu, and Apoorva

Technical Crew:
Written& Directed by: Sarathi Kumar
Executive Producer : Darshan Gowda
DOP : Raja Shiva Shankar
Music : Arav Rishik
Editor : Siddharth S Nayaka – Deepu
Art : Shivu
Banner : Kesari Film Capture
PRO: Vamsi-Shekar

కెజియఫ్ తాతయ్య ప్రధాన పాత్రలో కేసరి ఫిలిం క్యాప్చర్  బ్యానర్ పై కుమార్ ఎల్ దర్శకత్వంలో  ‘ఒక Sextant కథ’ ట్రైలర్ విడుదల

కెజియఫ్ తాతయ్య కృష్ణోజీ రావు ప్రధాన పాత్రలో కేసరి ఫిలిం కాప్చర్ బ్యానర్ పై కుమార్ ఎల్ దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘ఒక Sextant కథ’. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో  ‘ఒక Sextant కథ’  కథా నేపధ్యాన్ని చూపించారు.

సినీ జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేసిన నారాయణ అలియాస్ నానో నారాయణ  “కేజీఎఫ్” సినిమా తర్వాత చాలా పాపులర్ అవుతాడు.  అతని భార్యకు అరుదైన వ్యాధి బారిన పడుతుంది. భార్యకి వచ్చిన వ్యాధిని నయం కావాలంటే 20 లక్షలు కావాలి. అతని దగ్గర “విక్టోరియన్ సెక్స్టాంట్ బైనాక్యులర్” అనే  యాంటిక్ వస్తువు వుంటుంది. దీని ద్వారా చూస్తే మనుషులు “నగ్నంగా” కనిపిస్తారు.  దినీని అమ్మి డబ్బు సంపాదించి అతని భార్యను ఎలా రక్షించడానేది కథాంశం.

ట్రైలర్ లో కామెడీ, లవ్ , డ్రామా, ఎమోషన్ అన్ని ఎమోషన్స్ వున్నాయి. సినిమాలో మంచి కంటెంట్ వుందని ట్రైలర్ చూస్తుంటే అర్ధమౌతుంది. ట్రైలర్ లో  కృష్ణోజీ రావు నటన చాలా సహజంగా ఆకట్టుకుంది. శివ శంకర్ కెమరాపనితనం ఆకట్టుకుంది. అరవ్ రిషిక్ నేపధ్య సంగీతం డీసెంట్ గా వుంది. త్వరలోనే సినిమా విడుదల తేదిని ప్రకటించనున్నారు మేకర్స్.

నటీనటులు: కృష్ణోజీ రావు, ప్రశాంత్ సిద్ది, అపూర్వ, అనంతు పద్మనాభ, శ్యలేష్ , కింగ్ మోహన్ తదితరులు

సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం : కుమార్
బ్యానర్ : కేసరి ఫిలిం క్యాప్చర్
సంగీతం : అరవ్ రిశిక్
డివోపీ : రాజా శివ శంకర్
ఎడిటర్ : సిద్దు
ప్రొడక్షన్ డిజైన్ : గాంధీ
Pro: Vamsi – Shekar

Tags

Related Articles

Back to top button
Close
Close