MOVIE NEWS

The Upbeat Second Single ‘Mayare’ from Urvashivo Rakshashivo is out now

The Upbeat Second Single 'Mayare' from Urvashivo Rakshashivo is out now

Young hero Allu Sirish is coming with an urban romantic comedy. The film titled ‘Urvashivo Rakshashivo’ has Anu Immanuel to romance with Allu Sirish. The much-awaited teaser released recently and the film is releasing on November 4th 2022. With the release date nearing the makers are now busy with promotions.

The second single glimpse enchanted everyone. The song is peppy and the number is going to be a massive chartbuster, that is evident from promo. Continuing the momentum, today makers released the second single “Mayare” from the film.

The upbeat second single is a massy one. Allu Sirish explaining the aftermath of breakups with groovy steps, and the Anup Rubens mix of massy and melancholy beat certainly hits the right notes. Rahul Sipligunj, a top singer, sang this song to make it even more groovy. He creates enchanting effect with his magical voice. Kasarla Shyam penned the lyrics for this chartbuster.

The film is releasing on November 4. The film is directed by Rakesh Sashii. Dheeraj Mogilineni producing the film under Shri Tirumala Production Private Ltd banner and Allu Aravind presenting the film under GA2 Pictures banner. Tanveer handled the cinematography while Karthika Srinivas does the editing.

*అల్లు శిరీష్,అను ఇమ్మాన్యూల్ జంటగా నటించిన “ఊర్వశివో రాక్షసివో” చిత్రం నుండి సెకెండ్ సింగిల్ “మాయారే” పాట విడుదల*

Mayare

భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన GA2 పిక్చర్స్ లో రాబోతున్న తదుపరి చిత్రం “ఊర్వశివో రాక్షసివో”

కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఎబిసిడి లాంటి చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకుని జనాదరణ పొందుకున్న అల్లు శిరీష్ తాజా చిత్రం “ఉర్వశివో రాక్షసివో” ఈ చిత్రానికి “విజేత” సినిమా దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో శిరీష్ సరసన “అను ఇమ్మాన్యూల్” హీరోయిన్ గా నటించింది. ఇదివరకే రిలీజ్ చేసిన “ఊర్వశివో రాక్షసివో” చిత్ర టీజర్ కు, అలానే సాంగ్ కు అనూహ్య స్పందన లభించింది.

రాకేశ్‌ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్‌ 4న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్‌ వరుస అప్‌డేట్‌లను ఇస్తున్నారు. ఈ సినిమాలోని ‘మాయారే’ అంటూ సాగే సెకండ్‌ సింగిల్‌ రిలీజ్ చేసారు చిత్రబృందం.రాహుల్‌ సిప్లీగంజ్‌ ఆలపించిన ఈ పాటను, కాసర్య శ్యామ్‌ రచించారు.

అనూప్‌రూబెన్స్,అచ్చు రాజమణి సంగీతం అందించిన ఈ చిత్రాన్ని జీఏ-2 పిక్చర్స్‌ధీరజ్ మొగిలినేని నిర్మించారు. విజయ్ ఎం సహానిర్మతగా వ్యవహారించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.–

Thanks & Regards,
Eluru Sreenu
P.R.O

Tags

Related Articles

Back to top button
Close
Close