MOVIE NEWS

భూషణ్ కుమార్ కాంబోలో రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ ‘ఓ పరి’ తెలుగు వర్షెన్‌ను లాంచ్ చేసిన టాలీవుడ్ కింగ్ నాగార్జున

After the release of his first non-film Hindi track O Pari,  Rockstar DSP launches Telugu version O Pilla with Nagarjuna today!

టీ సీరిస్ అధినే భూషణ్ కుమార్.. మన రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌ను సరికొత్తగా చూపించేశారు. ఓ పరి అంటూ ప్రైవేట్ ఆల్బమ్‌ను హిందీలో రిలీజ్ చేశారు. ఈ పాటను రణ్‌వీర్ సింగ్ విడుదల చేయగా.. ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ఇప్పుడు ఈ పాటను తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదల చేశారు. తెలుగులో కింగ్ నాగార్జున ఈ పాటను రిలీజ్ చేశారు. తమిళంలో యూనివర్సల్ హీరో కమల్ హాసన్ రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ బిగ్ బాస్ స్టేజ్ మీద దేవీ శ్రీ ప్రసాద్ చేసిన ఈ పాటను రిలీజ్ చేసి అభినందించారు.

అనంతరం నాగార్జున మాట్లాడుతూ.. ‘దేవీ శ్రీ ప్రసాద్ రాసి, పాడి, కంపోజ్ చేసిన ఓ పరి పాట హిందీలో అద్భుతమైన విజయం సాధించింది. ఇప్పుడు ఈ పాటను తెలుగులోనూ రిలీజ్ చేశారు. మన తెలుగు వారికి కూడా ఆ పాట కచ్చితంగా నచ్చుతుంది. దేవీ శ్రీ ప్రసాద్ ప్రతిభను చూస్తే నాకు ముచ్చటేస్తుంటుంది. ఇంత మంచి పాటను కంపోజ్ చేసినందుకు దేవీ శ్రీ ప్రసాద్‌కు కంగ్రాట్స్’ అని అన్నారు.

ఈ సంద‌ర్భంగా దేవిశ్రీప్ర‌సాద్ మాట్లాడుతూ ‘‘నాగార్జున సర్, కమల్ హాసన్ సర్‌లకు థాంక్స్. నా ఈ కష్టంలో వారి సాయం ఎంతో విలువైంది. ఇంటర్నేషనల్ సాంగ్ చేయాలనే నా ఆలోచనను ముందు కమల్ హాసన్ సర్‌తోనే పంచుకున్నాను. ఆయన ఇచ్చిన సలహాలు, సూచనలతోనే ఈ పాటను పూర్తి చేయగలిగాను. ఆయనకు సంగీతం మీదున్న మక్కువ, నాలెడ్జ్ వల్లే మేం ఇద్దరం ఇంత సన్నిహితంగా మారిపోయాం. అందుకే ఈ పాటను ఆయనే రిలీజ్ చేయాలని నేను కోరుకున్నాను” అని అన్నారు.

 ‘ఓపరి’ పాటకు హిందీలో మంచి రెస్పాన్స్ వచ్చింది. నాగార్జున, కమల్ హాసన్ వంటి వారు తెలుగు తమిళ భాషల్లో ఈ పాటను రిలీజ్ చేయడంతో మరింత మందికి రీచ్ అయి అద్భుతమైన స్పందన లభిస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు.
After the release of his first non-film Hindi track O Pari,  Rockstar DSP launches Telugu version O Pilla with Nagarjuna today!

Rockstar-DSP-launches-Telugu-version-O-Pilla-with-Nagarjuna-today

After the release of Rockstar DSP and Bhushan Kumar’s single, O Pari in Hindi, Devi Sri Prasad released the Telugu version of the song with Nagarjuna. Earlier on, the song was launched by the charismatic Ranveer Singh in Mumbai as DSP’s first ever non-film Hindi song and now the fans’ request have been answered as the same was released with a Telugu version. That’s not all, a song of this magnitude calls for humongous stars and legends to launch it along with Rockstar DSP and standing with him in the launch events were none other than Kamal Hassan and Nagarjuna! Kamal Hassan launched the Tamil version of the song at a grand event with DSP while Nagarjuna launched the song on the sets of Bigg Boss along with the Pan Indian Popstar. During the respective events, both these industry stalwarts took to the stage and praised the musicians work time and again and even went on to groove to the hookstep of the newly released track.

Expressing his appreciation towards O Pilla Nagarjuna said, “We are here today to celebrate the true blue talent that Devi Sri Prasad possesses. O Pilla is a track that surely needed a Telgu version since it’s Hindi version received such a great applause. I am sure that everyone will love this song and I too am in awe of the insurmountable talent that he has. Congratulations to you on this superb track!”

Witnessing the love showered on O Pari in Tamil, Telugu as well as Hindi DSP expresses his excitement by saying,  “My tons of thanks and love for Kamal Haasan and Nagarujuna sir. They have been great pillars and support in all my efforts. Initially, I expressed the idea of this International song to Kamal Haasan sir alone. His encouraging thoughts and words propelled me to successfully complete the song. His insatiable passion for music was the main factor that connected both of us. This is the reason why I wanted him to release this song.”

O Pari’s Hindi version was without a doubt received love from the listeners. With Nagarjuna and Kamal Hasan joining DSP it’s quite obvious that the Tamil and Telugu launch of O Pari was nothing short of a blast.

Catch O Penne (Tamil) and O Pilla (Telugu), Composed, sung, directed and lyrics by Rockstar DSP is out now on T-Series.

Tags

Related Articles

Back to top button
Close
Close