MOVIE NEWS

క్రైమ్ థ్రిల్లర్ ‘తగ్గేదే లే’   నుంచి అత్యంత భారీగా రూపొందిన జాన‌ప‌ద గీతం ‘తగ్గేదే లే’ రిలీజ్‌

The Massiest Folk Song "Thaggedhe Le" a Special Number from Thaggedhe Le out now

భద్ర ప్రొడక్ష‌న్స్ బ్యాన‌ర్ నుంచి రూపొందిన న్యూ ఏజ్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ‘తగ్గేదే లే’. యువ కథనాాయకుడు నవీన్ చంద్ర లీడ్ రోల్‌లో న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని ‘దండుపాళ్యం’ ఫేమ్ శ్రీనివాస్ రాజు తెరకెక్కిస్తుున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్‌, ఇంట్రెస్టింగ్ టీజ‌ర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు మేక‌ర్స్ ఈ సినిమా నుంచి ‘తగ్గేదే లే’ అనే స్పెషల్ సాంగ్‌ను విడుద‌ల చేశారు. ఈ పాట‌ను మ‌రో యంగ్ హీరో రాజ్ త‌రుణ్ విడుద‌ల చేసి ఎంటైర్ టీమ్‌కు అభినంద‌నలు తెలిపారు.

ఈ మాసివ్ జాన‌ప‌ద పాట‌లో మాస్ బీట్‌కి నైనా గంగూళీ ఆక‌ట్టుకునే డాన్స్ చూసిన ప్ర‌తి ఒక్క‌రినీ ఓ ట్రాన్స్‌లోకి తీసుకెళుతుంది. ప్రోమోలో అద్భుత‌మైన డాన్స్ మూమెంట్స్ క‌నిపిస్తుండ‌గా, లిరికల్ వీడియోలో ఇంకా ఏదో కొత్త ఉంటుంద‌నే ఓ అభిప్రాయాన్ని క‌లిగిస్తోంది. చ‌ర‌ణ్ అర్జున్ సంగీతం అందించిన ఈ పాట విన్న‌వారందిర‌కీ న‌చ్చుతుంది.

మాసివ్ బీట్‌కి నైనా గంగూళీ వేసిన డాన్స్ అంద‌రిని మెప్పిస్తుంది. దీంతో పాట చూసిన వెంట‌నే అంద‌రికీ క‌నెక్ట్ అయిపోతుంది. సంగీతం అందించ‌టంతో పాటు చ‌ర‌ణ్ అర్జున్ పాటను రాశారు కూడా. రానున్న రోజుల్లో త‌గ్గేదే లే సాంగ్‌ను అంద‌రినీ క‌ట్టిప‌డేస్తుంద‌నేంత‌గా ఉంది. మోహ‌న భోగ‌రాజు, చ‌ర‌ణ్ అర్జున్‌, శ‌ర‌త్ ర‌వి  మాసివ్ సాంగ్‌ను పాడారు.

దివ్యా పిళ్లై, అన‌న్య సేన్ గుప్తా హీరోయిన్స్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో నాగ‌బాబు, డానీ కుట్ట‌ప్ప‌, ర‌వి కాలే, మ‌క‌రంద్ దేశ్ పాండే, అయ్య‌ప్ప పి.శ‌ర్మ‌, న‌వీన్ చంద్ర‌, పూజా గాంధీ, రాజా ర‌వీంద్ర‌, ర‌వి శంక‌ర్ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. వెంక‌ట్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి చ‌ర‌ణ్ అర్జున్ సంగీతాన్ని అందిస్తుండ‌గా గ్యారీ బి.హెచ్ ఎడిటింగ్ చేస్తున్నారు.

త్వ‌ర‌లోనే సినిమాను విడుద‌ల చేయ‌డానికి మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.

న‌టీన‌టులు:

న‌వీన్ చంద్ర‌, దివ్యా పిళ్లై, అన‌న్య సేన్ గుప్తా, నైనా గంగూలీ, ర‌వి శంక‌ర్‌, రాజా ర‌వీంద్ర‌, నాగ‌బాబు, అయ్య‌ప్ప శ‌ర్మ‌, పూజా గాంధీ, మ‌క‌రంద్ దేశ్ పాండే, ర‌వి కాలే త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

ద‌ర్శ‌క‌త్వం:  శ్రీనివాస్ రాజు
బ్యాన‌ర్:  భ‌ద్ర ప్రొడ‌క్ష‌న్స్‌
నిర్మాత‌లు:  ప్రేమ్ కుమార్ పాండే, ఎన్‌. అఖిలేష్ రెడ్డి,  పి.వి.సుబ్బా రెడ్డి
సినిమాటోగ్రఫీ:  వెంక‌ట్ ప్ర‌సాద్‌
సంగీతం:  చ‌ర‌ణ్ అర్జున్‌
బీజీఎం:  చిన్నా
ఎడిట‌ర్‌:  గ్యారీ బి.హెచ్‌
ఆర్ట్ డైరెక్ట‌ర్‌:   కిర‌ణ్ కుమార్ మ‌న్నె
ఫైట్స్ :  వెంక‌ట్‌
ప‌బ్లిసిటీ డిజైన‌ర్‌:  అనిల్‌, భాను
పి.ఆర్‌.ఒ:  వంశీ కాక‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  రాజా ర‌వీందర్‌

 Producer : Prem Kumar Pandey, N Akhilesh Reddy, P V Subba Reddy
Banner : Bhadra Productions  

The Massiest Folk Song “Thaggedhe Le” a Special Number from Thaggedhe Le out now

Thaggedhe-Le

Bhadra Productions first production titled Thaggedhe Le is a new age crime thriller with young hero Naveen Chandra playing the lead role and Srinivas Raju of Dandupalyam fame helming it.

After impressing with first look and intriguing teaser, the makers have come up with the Sizzling special number titled “Thaggedhe Le”. The song was unveiled by Raj Tarun and he wished the entire team the best.

This Massiest Folk Song has put everyone in trance with the mass beats and Naina Ganguly’s sizzling moves. While the promo showed few amazing dances, the lyrical video is something else. Scored by Charan Arjun, the song hits you right away the moment you listen to it.

The massy beats energy and Naina Ganguly’s oomph factor will help this song connect instantly with the masses. Charan Arjun penned lyrics for this song. Thaggedhe Le has enough zing in it to rock the music charts in the coming days. Mohana Bhogaraju, Charan Arjun and Sharath Ravi crooned this massy number mesmerizingly.

Divya Pillai and Ananya Sengupta are the leading ladies in the film, while Nagababu, Danny Kuttappa, Ravi Kale, Makarand Deshpande, Ayyappa Sharma, Naveen Chandra, Pooja Gandhi, Raja Ravindra and Ravi Shankar will be seen in important roles. Venkat Prasad handles cinematography, while Charan Arjun scores the music. Garry BH is the editor.

The film is slated for release soon.

Cast:

Naveen Chandra
Divya Pillai
Ananya Sengupta
Naina Ganguly
Ravi Shankar
Raja Raveendar
Naga Babu
Ayyappa Sharma
Pooja Gandhi
Makrandh deshpande
Ravi kale

Crew:

Director : Srinivas Raju
DOP : Venkat Prasad
Music Director : Charan Arjun
BGM : Chinna
Editor : Garry BH
Art Director : Kiran Kumar Manne
Fights : Venkat
Publicity Designer: Anil and Bhanu
PRO : Vamsi Kaka
Executive Producer: Raja Raveendar
Producer : Prem Kumar Pandey, N Akhilesh Reddy, P V Subba Reddy
Banner : Bhadra Productions

Tags

Related Articles

Back to top button
Close
Close