MOVIE NEWS

Excellent crowd response for Adipurush 3D Teaser

Excellent crowd response for Adipurush 3D Teaser

The 3D teaser of Prabhas’s Adipurush has wowed the telugu media and
left them speechless in theatres as it premiered a few days ago. The
3D version is said to be a stupendously superior one and it was
screened for the common public the other day.

The crow response for the teaser is unanimously positive and it has
struck a chord with all sections of the audience. Everyone is in awe
of the quality of the output.

While the teaser is already shattering records on YouTube, the special
3D premiere blowed telugu media in AMB special screening.

Speaking on the occasion, Prabhas said he was super excited like a Kid
while watching the Adipurush Teaser first time in 3D. Super confident
about the film, we’re coming up with a phenomenal promotional plan in
the coming days.

Movie team has already got immense applause in the mumbai 3D premiere
and now its Telugu people’s turn to experience the magic. About 60-70
theatres across AP & TS will have the screening between 5 PM to 7 PM
tomorrow.

Bhushan Kumar,Om Raut Prasad Sutar, and Rajesh Nair of Retrophiles, UV
creations Pramod and Vamsi backed this film ready to release on 12th
January 2023.

“ఆదిపురుష్” త్రీడీ టీజర్ స్క్రీనింగ్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లో
అద్భుతమైన స్పందన

ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటిస్తున్న ఇతిహాసిక చిత్రం ఆదిపురుష్. ఈ
సినిమా త్రీడీ వెర్షన్ టీజర్ ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో 60 థియేటర్ లలో
రిలీజ్ చేశారు. ఈ టీజర్ ను త్రీడీ ఫార్మేట్ లో చూసిన ప్రేక్షకులు
అద్భుతంగా ఉందంటూ ప్రశంసిస్తున్నారు. టీజర్ గూస్ బంప్స్, త్రీడీలో టీజర్
ను బాగా ఎంజాయ్ చేశాం, టీజర్ చూస్తుంటే సినిమా ఎంత అద్భుతంగా ఉండబోతుందో
అర్థమవుతోంది..అంటూ వాళ్లు తమ ఆనందాన్నివ్యక్తం చేస్తున్నారు. ఇటీవల
టీజర్ ను అయోధ్య నగరంలో విడుదల చేసిన టీమ్..త్రీడీ వెర్షన్ టీజర్ ను
హైదరాబాద్ లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ప్రభాస్ అండ్ మూవీ
టీమ్… ప్రేక్షకులు, అభిమానుల కోసం పలు థియేటర్స్ లో స్పెషల్
స్క్రీనింగ్ చేసింది. ఈ స్క్రీనింగ్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.

ఆదిపురుష్ చిత్రాన్ని పౌరాణిక గాథ రామాయణం నేపథ్యంతో దర్శకుడు ఓం రౌత్
తెరకెక్కిస్తున్నారు. టీ సిరీస్, రెట్రోపైల్స్ ప్రొడక్షన్స్ సంస్థలు
సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్
నిర్మాణంలో భాగమయ్యారు. కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడి
పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను ఐమాక్స్, త్రీడీ పార్మేట్ లో వచ్చే
సంక్రాంతి పండక్కి జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.

Tags

Related Articles

Back to top button
Close
Close