MOVIE NEWS

Adipurush 3D Teaser Screening gets mind blowing response from Telugu Media!!

Adipurush 3D Teaser Screening gets mind blowing response from Telugu Media!!

Impressing the media, Prabhas’s Adipurush 3D Grand teaser premiere
recieved applause from telugu media unanimously.

While the teaser is already going out phenomenally on YouTube, the
special 3D premiere excited telugu media in AMB special screening
today.

Speaking on the occasion, Prabhas said, ” I felt excited like a Kid
when I watched Adipurush Teaser first time in 3D. We’re planning to
screen it in 60+ theatres in AP & TS for fans and audiences. It’s a
theatrical experience film. We need all your love, support and
blessings to take it big. Next 10 days will be a surprise with
exciting content from us.”

Director Om Raut says, ” I hope you all liked the teaser in 3D. We
promise a mind blowing theatrical experience with our work. I thank
Dil Raju garu for being part of the event”

Producer Dil Raju says, ” I’ve excitedly waited for Adipurush teaser
like a fan and immensely l liked it. While I thought of conveying the
same to the movie team my team said there’s a negative publicity going
around it. Such a buzz is very inevitable around a grand film like
this. Even Bahubali experienced it. However, it’s the content that
proves everyone wrong and takes the movie to places. I became a fan of
Om Raut’s work after watching Tanhaji. Prabhas is a huge star. I wish
the entire team all the success on Jan 12th”

Producer Bhushan Kumar says, I’m elated with your response to our 3D
teaser. It’s a theatrical film. Prabhas and Om Raut worked very hard
for this film and we all need your blessings for the release.”

Producer Rajesh Nair says, ” Jai Sri Ram! that’s all I got to say. Om
has made this film for big screen. Prabhas Sir Bhushan Sir and all of
us have come to you with our devotion in this film. We’re glad that
you all experienced the magic on big screen.”

Leaving no stone unturned for this magnum opus epic film, world-class
technology and technicians are roped to make audience experience it in
3D.

However, the exciting 3D teaser experience is also planned for the
fans and audiences tomorrow in 60-70 theatres across AP & TS.

Kriti Sanon is playing Sita, Saif Ali Khan playing the Ravan and Sunny
Singh roped in to play Lakshman in this much awaited epic film
releasing worldwide on January 12th.

T-series Bhushan Kumar, Prasad Sutar, and Rajesh Nair of Retrophiles,
UV creations Pramod and Vamsi bankrolled this film.

“ఆదిపురుష్” టీజర్ 3డి స్క్రీనింగ్ కి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్!!

Adipurush

“ఆదిపురుష్” టీజర్ 3డి మీడియా స్పెషల్ ప్రీమియర్స్ కి మీడియాలో అనూహ్య స్పందన.

రామాయణ ఇతిహాస నేపథ్యంతో ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో
తెరకెక్కుతున్న ఆదిపురుష్ టీజర్ ఇటీవల విడుదలై రికార్డులు
తిరగరాస్తుండగా, తాజాగా మీడియా కోసం ఏఎంబి థియేటర్లో వేసిన స్పెషల్ షో
అందరినీ అబ్బురపరచింది.

ఈ సందర్భంగా హీరో ప్రభాస్ మాట్లాడుతూ, “మొదటిసారి మా టీజర్ ని 3D లో
చూస్తూ చిన్నపిల్లాడిలా ఫీల్ అయ్యాను. అభిమానులకోసం 60 థియేటర్లలో 3D
టీజర్ వేస్తున్నాం. ఇది థియేటర్ కోసం తీసిన సినిమా. మీ అందరి అభిమానం,
ఆశీస్సులు మాకు కావాలి . రానున్న 10 రోజుల్లో మరింత మంచి కంటెంట్ తో మీ
ముందుకి వస్తున్నాం.” అన్నారు.

దర్శకుడు ఓం ఓం రౌత్ మాట్లాడుతూ, ” 3D లో టీజర్ మీ అందరికి
నచ్చిందనుకుంటున్నాను. దిల్ రాజు గారు ఇక్కడకి వచ్చినందుకు ప్రత్యేక
ధన్యవాదాలు” అన్నారు.

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, ” ఆదిపురుష్ టీజర్ కోసం ఫాన్స్ లాగే నేనూ
చాలా ఆతృతగా ఎదురు చుసాను. టీజర్ నాకు చాలా బాగా నచ్చింది ఇదే విషయాన్నీ
మా టీం తో చెప్పా కానీ వాళ్ళు నాతో నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయని
చెప్పారు నేను ఒక్కటే చెప్తున్నాను బాహుబలి సినిమాకి కూడా నెగటివ్
కామెంట్స్ వచ్చాయి కానీ అసలు బొమ్మ చూసాకే దాని రేంజ్ అర్ధమవుతుంది ఆ
తరువాత టాక్ అదే వెళుతుంది.తనాజీ మూవీ చూసేవరకి ఓం రౌత్ ఎవరో కూడా నాకు
తెలీదు కానీ ఆ సినిమా చూసాక అతనికి ఫ్యాన్ అయిపోయాను. ప్రభాస్ ఒక పెద్ద
స్టార్. ఈ సినిమా జనవరి 12 న పెద్ద విజయం సాధిస్తుంది.” అన్నారు.”

నిర్మాత భూషణ్ మాట్లాడుతూ, ” మీ రెస్పాన్స్ కి చాలా ఆనందంగా ఉంది. మీ
అందరికీ టీజర్ నచ్చిందనే అనుకుంటున్నాను. చాలా ఇష్టంతో మీ అందరికీ
నచ్చేలా చిత్రీకరించాం. ప్రభాస్, ఓం రౌత్ చాలా కష్టపడ్డారు. మీ అందరి
ఆశీస్సులు మాకుంటాయని ఆశిస్తున్నాను” అన్నారు.

నిర్మాత రాజేష్ నాయర్ మాట్లాడుతూ, ” జై శ్రీరాం, అదొక్కటే మంత్రం ఇక. ఓం,
ప్రభాస్ ఈ చిత్రాన్ని థియేటర్ల కోసమే చేసారు. భక్తితో చేసిన ఈ చిత్రం మీ
అందరికీ నచ్చుతుందనే ఆశిస్తున్నాం.” అన్నారు.

అయితే ఆధునాతన సాంకేతికత తో 3డి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి రూపొందిన ఈ
చిత్ర టీజర్ ని అభిమానుల కోసం శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో 60-70
థియేటర్లలో ప్రదర్శించనున్నారు .

కృతి సనన్ సీతగా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ రావణుడిగా, సన్నీ
సింగ్ లక్ష్మణుడిగా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

భారీ బడ్జెట్ తో టీ సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు ఈ సినిమాను
నిర్మిస్తుండగా యూవీ క్రియేషన్స్ భాగస్వామ్యంలో వచ్చే ఏడాది జనవరి 12న
ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.

Tags

Related Articles

Back to top button
Close
Close