MOVIE NEWS

Massiest Local Street Song Ever- Dhoom Dhaam Dhosthaan From Nani’s Dasara is Out now

Massiest Local Street Song Ever- Dhoom Dhaam Dhosthaan From Nani’s Dasara is Out now

The makers of Natural Star Nani’s highly anticipated Pan India film Dasara have created huge hype on the first single of the movie with a promotional video, followed by the actor’s rugged look poster and a small glimpse. The wait is over, as the makers unveiled the song Dhoom Dhaam Dhosthaan, just a while ago.

Starts as a typical Telangana-style folk number, Nani wants the energy, thus he offers an alcohol bottle to the team of the band. Then, it turns out to be a massiest local street song, with the orchestra team increasing vigor in their beats.

Nani’s character look is just unbelievable for the kind of makeover he underwent. Nani and the batch kick up the dust in coal mines with their amazing and dynamic dance moves. Santhosh Narayan composed the song, while Rahul Sipligunj, Palamuru Jangireddy, Narsamma, Gotte Kanakavva and Gannora Dasa Laxmi crooned it remarkably. Kasarla Shyam has penned the song in typical Telangana style.

Srikanth Odela is debuting as director with the movie being mounted on a large scale by Sudhakar Cherukuri under the banner of Sri Lakshmi Venkateswara Cinemas. National Award-Winning actress Keerthy Suresh is playing Nani’s love interest in the movie.

Samuthirakani, Sai Kumar and Zarina Wahab are the important cast of the film that will have music by Santhosh Narayanan with Sathyan Sooryan ISC handling cinematography.

Navin Nooli is the editor and Avinash Kolla is the production designer of the film, and Vijay Chaganti is the Executive Producer.

The film Dasara will be released in Telugu, Tamil, Kannada, Malayalam and Hindi languages on 30th March 2023.

Cast: Nani, Keerthy Suresh, Samuthirakani, Sai Kumar, Zarina Wahab and others.

Technical Crew:
Directed By Srikanth Odela
Produced By Sudhakar Cherukuri
Production Banner: Sri Lakshmi Venkateswara Cinemas
Director Of Photography: Sathyan Sooryan ISC
Music: Santhosh Narayanan
Editor: Navin Nooli
Production Designer: Avinash Kolla
Executive Producer: Vijay Chaganti
Fights: Anbariv
PRO: Vamsi-Shekar

మాసియెస్ట్ లోకల్ స్ట్రీట్ సాంగ్ ఎవర్ – నేచురల్ స్టార్ నాని ‘దసరా’ నుండి ఫస్ట్ సింగిల్‌ ధూమ్ ధామ్ ధోస్థాన్ విడుదల

Dasara

నేచురల్ స్టార్ నాని ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘దసరా’ మేకర్స్ ప్రమోషనల్ వీడియోతో సినిమా ఫస్ట్ సింగిల్‌పై భారీ హైప్‌ని క్రియేట్ చేశారు. నాని రగ్గడ్ లుక్ తో కనిపించిన ఫస్ట్ సింగల్ గ్లింప్స్ వీడియో క్యూరియాసిటీని పెంచింది. ఇప్పుడా నిరీక్షణ తెర దించుతూ ధూమ్ ధామ్ ధోస్తాన్ పాటను మేకర్స్ విడుదల చేశారు.

తెలంగాణ-శైలి జానపదంతో పాట ప్రారంభమైయింది. తన టీమ్, బ్యాండ్ లో ఎనర్జీని నింపడానికి కి మద్యం బాటిల్‌ను అందిస్తాడు నాని. తర్వాత, ఆర్కెస్ట్రా బీట్స్‌ పెంచడంతో ధూమ్ ధామ్ ధోస్థాన్   మాసియెస్ట్ లోకల్ స్ట్రీట్ సాంగ్ గా మాస్ జాతర క్రియేట్ చేసింది.

నాని క్యారెక్టర్ లుక్,  మేకోవర్‌కి మునుపెన్నడూ చూడని విధంగా వుంది. నాని, అతని బ్యాచ్ అద్భుతమైన,  డైనమిక్ డ్యాన్స్ మూవ్స్ తో బొగ్గు గనులలో దుమ్ము రేపారు. సంతోష్ నారాయణ్ ఈ పాటను కంపోజ్ చేయగా, రాహుల్ సిప్లిగంజ్, పాలమూరు జంగిరెడ్డి, నర్సమ్మ, గొట్టె కనకవ్వ, గన్నోర దాసు లక్ష్మి పాడారు. తెలంగాణా స్టైల్‌లో కాసర్ల శ్యామ్ ఈ పాటను  ఆకట్టుకునేలా రాశారు.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. నేషనల్ అవార్డ్ విన్నర్  కీర్తి సురేష్ ఈ సినిమాలో నానికి జోడిగా నటిస్తోంది.

సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక  పాత్రలలో కనిపించనున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు.

ఈ చిత్రానికి ఎడిటర్‌గా నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా అవినాష్‌ కొల్లా, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా విజయ్‌ చాగంటి వ్యవహరిస్తున్నారు

ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 30 మార్చి 2023న విడుదల కానుంది.

తారాగణం: నాని, కీర్తి సురేష్, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ తదితరులు.
సాంకేతిక విభాగం :
దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల  
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
డీవోపీ: సత్యన్ సూర్యన్ ఐ.ఎస్.సీ
సంగీతం: సంతోష్ నారాయణన్
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యుసర్ : విజయ్‌ చాగంటి
ఫైట్స్: అన్బరివ్
పీఆర్వో: వంశీ- శేఖర్
Pro: Vamsi – Shekar

Tags

Related Articles

Back to top button
Close
Close