MOVIE NEWS

Rudrangi Roaring first look and Title Motion Poster Raises Curiosity

Rudrangi Roaring first look and Title Motion Poster Raises Curiosity

With his prestigious banner Rasamayi films, MLA, singer, poet, and
political activist, Rasamayi Balakishan producing another promising
film called Rudrangi.

Now today makers unveiled the first look and title motion poster of
the debut film “Rudrangi.” Revealing the motion poster makers wrote
“Guts & Glory. Presenting the Roaring & Fiery First Look & Title
Motion Poster of our debut Venture Rudrangi.”

The film’s creators introduced Jagapathi Babu, also known as Jaggu
Bhai, as Bheem Rao Dhora in the motion poster. It appears that he is
portraying a strong, tyrannical, ruthless Dhora character.

The powerful dialogue “Rudrangi Naadhi,” “Rudrangi belongs to me,”
from Jagapathi Babu’s roaring voice at the conclusion of this motion
poster will undoubtedly give you goosebumps. Everyone was intrigued by
the arresting background music and Jaggu Bhai’s agitated expression as
he grappled with the ox cart’s wheel.

The filmmakers’ efforts to bring rich content films through the
powerful art form CINEMA are not only recognised, but also successful
at the box office because of public love. The makers of Rudrangi are
now delivering the same type of content-oriented subject to the
audience.

With interesting looks and a talented ensemble that includes Jagapathi
Babu, Ashish Gandhi, Ganavi Laxman, Vimala Raman, Mamatha Mohandas,
Kalakeya Prabhakar, Sadanandham and many other notable actors, the
film has captured everyone’s interest. The makers also announced that
the film will be roaring in theatres soon.

Bahubali,RRR writer Ajay Samrat written the story and wielded the
megaphone for the film. Rasamayi Balakishan produced this flick under
Rasamayi films banner. Santhosh Shanamoni is in charge of
cinematography, and Bonthala Nageshwar Reddy is in charge of editing.
Nawfal Raja IAS, is composing the music.

Starring: Jagapathi Babu, Ashish Gandhi, Ganavi Laxman, Vimala Raman,
Mamatha Mohandas, Kalakeya Prabhakar, Sadanandham and many other
notable actors.

Crew:

Writer & Director: Ajay Samrat
Producer: Rasamayi Balakishan
Cinematographer: Santhosh Shanamoni
Music Director: Nawfal Raja IAS
Editor: Bonthala Nageshwar Reddy.

అంచనాలని పెంచుతున్న ‘రుద్రంగి’ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్!!

Rudrangi-Roaring

ఎం.ఎల్.ఏ, కవి, గాయకుడు, రాజకీయ వేత్త  శ్రీ రసమయి బాలకిషన్, రసమయి
ఫిలిమ్స్ బ్యానర్ తో ఈ సినిమా భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

దానికి సంబంధించిన ప్రీ- అనౌన్సెమెంట్ పోస్టర్ ని నిర్మాతలు ఇటీవల విడుదల
చేసిన వెంటనే అందరి దృష్టిని ఆకర్శించింది.

అలా ఈ రోజు ‘రుద్రంగి’ ఫస్ట్ లుక్ ని టైటిల్ మోషన్ పోస్టర్ ని చిత్ర
బృందం విడుదల చేయగా అందులో నటుడు జగపతి బాబుని భీకరంగా, జాలి-దయ లేని
‘భీమ్ రావ్ దొర’ గా పరిచయం చేసారు.

ఉత్కంఠ పెంచేలా ఉండే నేపథ్య సంగీతం తో తీసుకెళుతూ, “రుద్రంగి నాది,
రుద్రంగి బిలాంగ్స్ టూ మీ” అని జగపతి బాబు డైలాగ్ తో ముగించేలోపు
ప్రేక్షకుడి వెంట్రుకలు నిక్కపొడుచుకుంటాయి.

కంటెంట్ తో వెళ్లే కథతో, మంచి సినిమాలని ప్రేక్షకులకి అందించాలనుకునే
నిర్మాతలతో ‘రుద్రంగి’ చిత్రాన్ని పేరొందిన నటులు జగపతి బాబు, ఆశిష్
గాంధీ, గానవి లక్ష్మణ్, విమలా రామన్, మమతా మోహందాస్, కాలకేయ ప్రభాకర్,
సదానందం తదితరుల తో తెరకెక్కిస్తున్నారు.
బాహుబలి, ఆర్. ఆర్.ఆర్ చిత్రాలకు రైటర్ గా పని చేసిన అజయ్ సామ్రాట్ ఈ
చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా సంతోష్ శనమోని సినిమాటోగ్రఫీ, బొంతల
నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ మరియు నాఫల్ రాజా ఐఏఎస్ సంగీతం
అందిస్తున్నారు.

టైటిల్ కి ఫస్ట్ లుక్ కి అనూహ్యమైన స్పందన రావడంతో నిర్మాతలు చిత్రాన్ని
థియేటర్లలో త్వరగా విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.

Tags

Related Articles

Back to top button
Close
Close