MOVIE NEWS

Anil Sunkara Proudly Presents, Sree Vishnu, Ram Abbaraju, Hasya Movies Production No 3, In Association With AK Entertainments Launched Today

Anil Sunkara Proudly Presents, Sree Vishnu, Ram Abbaraju, Hasya Movies Production No 3, In Association With AK Entertainments Launched Today

Versatile actor Sree Vishnu who is known for his humour films will be joining hands with director Ram Abbaraju who proved his mettle with his OTT project Vivaha Bhojanambu which was a hilarious family entertainer. The new film with Sree Vishnu marks Ram Abbaraju’s theatre debut.

To be produced by Razesh Danda under Hasya Movies, in association with AK Entertainments, Anil Sunkara proudly presents the movie. It’s the production No 3 from Hasya Movies that is making content rich movies. While their Itlu Maredumilli Prajaneekam with Allari Naresh is getting ready for release, Sundeep Kishan’s Ooru Peru Bhairavakona is in production stages.

Billed to be a complete fun filled family entertainer, the untitled movie has been launched grandly today. The opening ceremony was attended by Anil Sunkara, VI Anand, Nara Rohit, Vijay Kanakamedala, AR Mohan. Nara Rohit sounded the clapboard for the muhurtham shot. The film’s regular shoot commences soon.

Story for the movie is provided by Bhanu Bogavarapu, while Nandu Savirigana has penned dialogues. Director Ram Abbaraju has written the screenplay of the movie. A team of talented technicians will be handling different crafts of the movie.

Gopi Sundar will score the music, while Raam Reddy will crank the camera. Chota K Prasad is the editor and Brahma Kadali is the art director.

Other details of the movie will be revealed soon.

Cast: Sree Vishnu, Sudarshan, Sreekanth Iyengar, Devi Prasad, Priya and others.

Technical Crew:
Anil Sunkara Proudly Presents
Screenplay & Direction – Ram Abbaraju
Producer – Razesh Danda
Co-Producer – Balaji Gutta
Banners- Ak Entertainments, Hasya Movies
Story – Bhanu Bogavarapu
Dialogues – Nandu Savirigana
Music Director – Gopi Sundhar
Cinematographer – Raam Reddy
Editor – Chota K Prasad
Art Director -Brahma Kadali
Costume Designer – Lakshmi Killari
PRO – Vamsi Shekar

అనిల్ సుంకర సమర్పణలో శ్రీ విష్ణు – రామ్ అబ్బరాజు -హాస్య మూవీస్ ప్రొడక్షన్ నెం 3- ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నూతన చిత్రం గ్రాండ్ గా ప్రారంభం

 హాస్యభరితమైన చిత్రాలతో అలరించడంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్న వెర్సటైల్ హీరో శ్రీవిష్ణు, వివాహ భోజనంబు(ఓటీటీ ప్రాజెక్ట్) తో ఆకట్టుకున్న దర్శకుడు రామ్ అబ్బరాజుతో చేతులు కలిపారు. శ్రీవిష్ణుతో చేయబోతున్న కొత్త చిత్రంతో రామ్ అబ్బరాజు థియేటర్ సినిమాకి పరిచయం కానున్నారు.

హాస్య మూవీస్ పతాకంపై  రాజేష్ దండా నిర్మాణంలో ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర  సమర్పిస్తున్నారు. కంటెంట్ రిచ్ మూవీస్ చేస్తున్న హాస్య మూవీస్ ప్రొడక్షన్ నంబర్ 3గా ఈ సినిమా నిర్మాణం కానుంది. అల్లరి నరేష్‌తో రూపొందిస్తున్న ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం విడుదలకు సిద్ధమవుతుండగా, సందీప్ కిషన్ హీరోగా ‘ఊరు పేరు భైరవకోన’ నిర్మాణ దశలో ఉంది.

పూర్తి ఫన్‌ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమా ఈరోజు గ్రాండ్‌గా లాంచ్ అయింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో అనిల్ సుంకర, వీఐ ఆనంద్, నారా రోహిత్, విజయ్ కనకమేడల, ఏఆర్ మోహన్ పాల్గొన్నారు. ముహూర్తం షాట్‌కు నారా రోహిత్ క్లాప్‌ ఇచ్చారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

ఈ చిత్రానికి భాను బోగవరపు కథని అందించగా, నందు సవిరిగాన డైలాగ్స్‌ అందిస్తున్నారు. దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రాశారు. అత్యున్నత సాంకేతిక నిపుణుల బృందం ఈ చిత్రానికి పని చేస్తోంది.

గోపీ సుందర్ సంగీతం అందిస్తుండగా, రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా, ఛోటా కె ప్రసాద్ ఎడిటర్ గా బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.

సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలో తెలియజేస్తారు.

తారాగణం: శ్రీ విష్ణు, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, దేవి ప్రసాద్, ప్రియ తదితరులు.

సాంకేతిక విభాగం :
సమర్పణ : అనిల్ సుంకర  
స్క్రీన్ ప్లే, దర్శకత్వం – రామ్ అబ్బరాజు
నిర్మాత – రాజేష్ దండా
సహ నిర్మాత – బాలాజీ గుత్తా
బ్యానర్లు- ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్
కథ – భాను బోగవరపు
డైలాగ్స్ – నందు సవిరిగాన
సంగీతం – గోపీ సుందర్
సినిమాటోగ్రాఫర్ – రాంరెడ్డి
ఎడిటర్ – ఛోటా కె ప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్ -బ్రహ్మ కడలి
కాస్ట్యూమ్ డిజైనర్ – లక్ష్మి కిల్లారి
పీఆర్వో – వంశీ శేఖర్
Pro: Vamsi – Shekar

Tags

Related Articles

Back to top button
Close
Close