MOVIE NEWSNEWS

శంషాబాద్ నోవటెల్ హోటల్ లో అమిత్ షా తో జూనియర్ ఎన్టీఆర్ భేటీ

Junior NTR met Amit Shah at Shamshabad Novatel Hotel

ఇటీవల అమిత్‌ షా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా చూశారని, అందులో ఎన్టీఆర్‌ నటన అద్భుతంగా ఉందని.. అభినందించేందుకే పిలిచారని ప్రచారం జరుగుతోంది.

కారణమేదైనా.. ఎన్టీఆర్‌, అమిత్‌షా భేటీ తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా భాజపా అగ్ర నాయకత్వం ఫోకస్‌ పెట్టిన నేపథ్యంలో రాజకీయంగానూ ఈ భేటీకి ప్రాధాన్యమేర్పడింది.

ఏయే అంశాలపై వీరిద్దరూ మాట్లాడుకున్నారు? రాజకీయ పరమైన కారణాలా? ఇతర అంశాలా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

Tags

Related Articles

Back to top button
Close
Close