MOVIE NEWS

Megastar Chiranjeevi, Meher Ramesh, Anil Sunkara’s Mega Massive Movie Bholaa Shankar Arriving On April 14th, 2023

Megastar Chiranjeevi, Meher Ramesh, Anil Sunkara’s Mega Massive Movie Bholaa Shankar Arriving On April 14th, 2023

Megastar Chiranjeevi’s Mega Massive Action Entertainer “Bholaa Shankar” being directed by stylish maker Meher Ramesh and mounted on grand scale by Ramabrahmam Sunkara has locked its release date. The movie is arriving on April 14th, 2023 as Summer Special.

The release day ‘Friday’ is a public holiday due to Ambedkar Jayanthi and it will be followed by weekend holidays. That means we will witness three days of Mega Rampage at the box office. The announcement has been made today on the occasion of Megastar Chiranjeevi’s Birthday (tomorrow) by releasing a Poster.

The poster has Chiranjeevi in a Stylish walking posture circling a Trishul aka Trident keychain. Meher Ramesh who is known for his stylish portrayal of the heroes gave a perfect twist to the Megastar with trendy costumes and googles. This is the Megastar fans have been wanting to see for a long time. The Megastar’s Vintage Swag in Meher Ramesh’s Style will be a feast for the fans the coming Summer. Bholaa Shankar is 40% completed so far. The Big-Budget film is being mounted on a massive canvas with extraordinary production values by Anil Sunkara’s AK Entertainments.

National-award winning actress Keerthy Suresh is playing Chiranjeevi’s sister, while Dazzling Beauty Tamannaah will be seen as the leading lady in this commercial entertainer that will have emotions and other elements in right proportions.

Anil Sunkara’s AK Entertainments is producing the film, in association with Creative Commercials. Dudley cranks the camera. Story supervision is by Satyanand and dialogues are by Thirupathi Mamidala, wherein Marthand K Venkatesh takes care of editing and AS Prakash is the production designer. Kishore Garikipati is the executive producer.

Cast: Chiranjeevi, Tamannaah, Keerthy Suresh, Raghu Babu, Rao Ramesh, Murali Sharma, Ravi Shankar, Vennela Kishore, Tulasi, Pragathi, Sri Mukhi, Bithiri Sathi, Satya, Getup Srinu, Rashmi Gautam, Uttej, Prabhas Seenu etc.

Technical Crew:
Screenplay, Direction: Meher Ramesh
Producer: Ramabrahmam Sunkara
Banner: AK Entertainments
Ex-Producer: Kishore Garikipati
Music: Mahati Swara Sagar
DOP: Dudley
Editor: Marthand K Venkatesh
Production Designer: AS Prakash
Story Supervision: Satyanand
Dialogues: Thirupathi Mamidala
Fight Masters: Ram-Laxman, Dileep Subbarayan, Kaeche Kampakdee
Choreography: Sekhar Master
Lyrics: Ramajogayya Sastry, Kasarla Shyam, Srimani, Sirasri
PRO: Vamsi-Shekar
VFX Supervisor: Yugandhar
Publicity Designers: Anil-Bhanu
Digital Media Head: Viswa CM
Line Production: Meherr Creations

మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్, అనిల్ సుంకరల మెగా మాసివ్ మూవీ ‘భోళా శంకర్’ ఏప్రిల్ 14, 2023న విడుదల

మెగాస్టార్ చిరంజీవి- స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతున్న మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “’భోళా శంకర్”. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం విడుదల తేది ఖరారైయింది. ఈ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 14, 2023న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

రిలీజ్ డే ‘శుక్రవారం’ అంబేద్కర్ జయంతి పబ్లిక్ హాలీడే. దాని తర్వాత వీకెండ్ సెలవులు వస్తాయి. అంటే బాక్సాఫీస్‌ వద్ద మూడు రోజుల పాటు మెగా ర్యాంపేజ్‌ ఖాయం. రేపు(ఆగస్టు22) మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా  ‘భోళా శంకర్’ బ్రాండ్ న్యూ పోస్టర్‌ను విడుదల చేస్తూ ప్రకటన చేశారు.

పోస్టర్‌లో చిరంజీవి స్టైలిష్ గా నడుస్తూ  ట్రైడెంట్ కీచైన్‌ ని తిప్పుతూ మెగా స్తయిలీష్ గా కనిపించారు. హీరోలని స్టైలిష్  గా ప్రజంట్ చేయడంలో పేరు తెచ్చుకున్న మెహర్ రమేష్ .. ట్రెండీ కాస్ట్యూమ్స్ , కళ్ళద్దాలతో  మెగాస్టార్‌ ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టు మెగాస్టార్ ని అద్భుతంగా ప్రజెంట్ చేశారు. మెగాస్టార్ వింటేజ్ స్వాగ్, మెహర్ రమేష్ స్టైల్‌.. రానున్న సమ్మర్‌లో అభిమానులకు పండగలా ఉంటుందని చెప్పాలి. భోలా శంకర్ ఇప్పటివరకు 40శాతం పూర్తయింది. అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ పై ఈ  భారీ బడ్జెట్ చిత్రం ప్రతిష్టాత్మకంగా తతెరకెక్కుతోంది.

ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా నటిస్తుండగా, డాజ్లింగ్ బ్యూటీ తమన్నా మరో ప్రధాన పాత్రలో కనిపించనుంది.

క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మహతి స్వర సాగర్ సంగీతం అందించగా, డూడ్లే సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సత్యానంద్ కథ పర్యవేక్షకుడిగా, తిరుపతి మామిడాల డైలాగ్ రైటర్ గా , మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా,  ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాత.

తారాగణం: చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీ ముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శీను తదితరులు.

సాంకేతిక విభాగం:
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మెహర్ రమేష్
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
బ్యానర్: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కిషోర్ గరికిపాటి
సంగీతం: మహతి స్వర సాగర్
డీవోపీ: డూడ్లే
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
కథా పర్యవేక్షణ: సత్యానంద్
డైలాగ్స్: తిరుపతి మామిడాల
ఫైట్ మాస్టర్స్: రామ్-లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్, కాచే కంపాక్డీ
కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, శ్రీమణి, సిరాశ్రీ
పీఆర్వో : వంశీ-శేఖర్
వీఎఫ్ఎక్స్  సూపర్‌వైజర్: యుగంధర్
పబ్లిసిటీ డిజైనర్లు: అనిల్-భాను
డిజిటల్ మీడియా హెడ్: విశ్వ సీఎం
లైన్ ప్రొడక్షన్: మెహెర్ క్రియేషన్స్
Pro: Vamsi – Shekar

Tags

Related Articles

Back to top button
Close
Close