MOVIE NEWSNEWS

ఫిల్మ్ ఛాంబర్ మీడియా సమావేశం

Film Chamber Media Conference

సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించిన అంశాలను వెల్లడించనున్న ఫిల్మ్ ఛాంబర్

హాజరైన దిల్ రాజు, సి కళ్యాణ్,, బసిరెడ్డి, దామోదర ప్రసాద్ తదితరులు

దిల్ రాజు: కామెంట్స్

  • ఆగస్టు 1 నుంచి షూటింగ్ లు అపేసి కమిటీ లు వేసుకున్నాం
  • నిర్మాతల గా మేము కొన్ని నిర్ణయాలు తీసుకున్నాము..
  • 8 వారాల తరువాత ఓ టీ టి లోకి సినీమా ఇవ్వాలి అనీ నిర్ణయం తీసుకున్నాము
  • టికెట్ రేట్లు గురుంచి కూడా నిర్ణయం తీసుకున్నాం
  • థియాటర్ లు, మిల్టిప్లెక్సులు తో మాట్లాడాము

సినీమా అభిమానులకి టికెట్ రేట్లు తగ్గించి ఇవ్వాలి నిర్ణయం తీసుకున్నాం

  • ఇక సినిమా లో ఎందుకు వృధా కర్చు అవుతుంది అని మాట్లాడుతున్నాం
  • 3,4 రోజుల్లో ఫైనల్ మీటింగ్స్ ఉన్నాయి..అయ్యాక ఫైనల్ అవుతుంది

ఇంకా షూటింగ్ లు ఎప్పుడు ప్రారంభం కావాలి అని నిర్ణయం తీసుకోలేదు

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ గౌరవించారు

బాలీవుడ్ ఒక కన్ను మన మీద వేసి చూస్తుంది

మనం షూటింగ్ లు ఆపి ఏం చేస్తున్నాం ఆని బాలీవుడ్ ఆతృతగా చూస్తుంది

Tags

Related Articles

Back to top button
Close
Close