MOVIE NEWS

Nitro Star Sudheer Babu, Krithi Shetty, Mohanakrishna Indraganti, Mythri Movie Makers, Benchmark Studios, Aa Ammayi Gurinchi Meeku Cheppali Releasing On September 16th

Nitro Star Sudheer Babu, Krithi Shetty, Mohanakrishna Indraganti, Mythri Movie Makers, Benchmark Studios, Aa Ammayi Gurinchi Meeku Cheppali Releasing On September 16th

Nitro Star Sudheer Babu and director Mohanakrishna Indraganti are coming up with a unique, yet fascinating love story Aa Ammayi Gurinchi Meeku Cheppali is all set for grand release worldwide in cinemas on September 16th. The makers made the official announcement regarding the same today.

The dazzling diva Krithi Shetty will be seen as the leading lady opposite Nitro Star Sudheer Babu in the movie. B Mahendra Babu and Kiran Ballapalli are producing it under Benchmark Studios, in association with Mythri Movie Makers, while Gajulapalle Sudheer Babu presents it.

Like Indraganti’s previous movies, Aa Ammayi Gurinchi Meeku Cheppali also has good prominence for music. Vivek Sagar impressed with his pleasant composition of first single Kottha Kottha Gaa. Other songs in the album are also going to captivate music lovers.

PG Vinda cranks the camera, while Sahi Suresh is the art director and Marthand K Venkatesh is the editor.

Avasarala Srinivas, Vennela Kishore, Rahul Ramakrishna, Srikanth Iyengar and Kalyani Natarajan are the other prominent cast in the film.

The shoot of Aa Ammayi Gurinchi Meeku Cheppali was already wrapped up and the film is presently in post-production stages.

Cast: Sudheer Babu, Krithi Shetty, Avasarala Srinivas, Vennela Kishore, Rahul Ramakrishna and others.

Technical Crew
Writer, Director: Mohanakrishna Indraganti
Producers: B Mahendra Babu, Kiran Ballapalli
Presenter: Gajulapalle Sudheer Babu
Banner: Mythri Movie Makers, Benchmark Studios
Music Director: Vivek Sagar
DOP: P G Vinda
Art Director: Sahi Suresh
Editor: Marthand K Venkatesh
Lyrics: Sirivennela Seetharama Sastry, Rama Jogayya Sastry, Kasarla Shyam
Co -Director: Kota Suresh Kumar
PRO: Vamsi Shekar

నైట్రో స్టార్ సుధీర్ బాబు, కృతి శెట్టి, మోహనకృష్ణ ఇంద్రగంటి, మైత్రీ మూవీ మేకర్స్, బెంచ్‌మార్క్ స్టూడియోస్, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సెప్టెంబర్ 16న విడుదల

నైట్రో స్టార్ సుధీర్ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో విలక్షణమైన ప్రేమకథగా వస్తున్న చిత్రం”ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సెప్టెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌ అవుతుంది. నిర్మాతలు దీనికి సంబధించిన అధికారిక ప్రకటన చేశారు.

ఈ చిత్రంలో నైట్రో స్టార్ సుధీర్ బాబుకు జోడిగా డాజ్లింగ్ బ్యూటీ కృతిశెట్టి కథానాయికగా కనిపించనుంది. నిర్మాతలు బి మహేంద్రబాబు, కిరణ్ బళ్లపల్లి బెంచ్‌మార్క్ స్టూడియోస్‌పై మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గాజులపల్లె సుధీర్ బాబు చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

ఇంద్రగంటి గత సినిమాల్లాగే ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’లో కూడా సంగీతానికి మంచి ప్రాధాన్యత వుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ కొత్త కొత్త గా పాట ప్లజంట్ కంపోజిషన్ తో ఆకట్టుకున్నారు వివేక్ సాగర్. ఆల్బమ్‌లోని మిగతా పాటలు కూడా సంగీత ప్రియులను ఆకట్టుకోబోతున్నాయి.

ఈ చిత్రానికి పిజి విందా సినిమాటోగ్రఫర్ గా, సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, కళ్యాణి నటరాజన్ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

తారాగణం: సుధీర్ బాబు, కృతి శెట్టి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు.

సాంకేతిక విభాగం
రచన, దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి
నిర్మాతలు: బి మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి
సమర్పణ:  గాజులపల్లె సుధీర్ బాబు
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్, బెంచ్‌మార్క్ స్టూడియోస్
సంగీతం: వివేక్ సాగర్
డీవోపీ: పీజీ విందా
ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
లిరిక్స్: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, రామ జోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్
కో-డైరెక్టర్: కోట సురేష్ కుమార్
పీఆర్వో : వంశీ శేఖర్

Pro: Vamsi – Shekar

Tags

Related Articles

Back to top button
Close
Close