MOVIE NEWSNEWS

చిరంజీవి తీర్చిన “చిరు”అభిమాని కోరిక

A "small" fan's wish fulfilled by Chiranjeevi

చీకటి నిండిన గుండె ఘోష విన్నది ఆ మానవతా నిలయం
సహాయానికి దారి చూపిన ప్రభాత రూపం

తన స్వగ్రామ వాసుడైన (మొగల్తూరు) నాగరాజు అనే అభిమాని రెండు కిడ్నీలు దెబ్బతిని జీవితంతో పోరాటం చేస్తూ చివరి కోరికగా చిరంజీవి గారిని కలవాలని కోరగాకోరికను నెరవేర్చిన మెగాస్టార్ చిరంజీవి గారు 🙏.

Tags

Related Articles

Back to top button
Close
Close