MOVIE NEWS

ఆనంద్ దేవరకొండ, అభిషేక్ బెనర్జీ తో కలిసి నటించిన ఆహా వారి ఒరిజినల్ సినిమా ”హైవే”‘ – aha announces an original film, “Highway”, starring Anand Devarakonda and Abhishek Banerjee

aha announces an original film, “Highway”, starring Anand Devarakonda and Abhishek Banerjee

ఎప్పుడూ అందరిని సరికొత్తగా అలరించే “ఆహా” ఈసారి మరోకొత్త కథ తో మన ముందుకు వచ్చేస్తుంది. ఆహా ”హైవే” అనే సినిమాతో త్వరలో అందరి ముందుకి రాబోతుంది. ఆనంద్ దేవరకొండ, అభిషేక్ బెనర్జీ ప్రధాన పాత్రధారులుగా, కే వి గగన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఆహా స్క్రీన్స్ మీద రాబోతుంది.

కథ విషయానికివస్తే ఫోటోగ్రాఫర్ విష్ణు (ఆనంద్ దేవరకొండ), తులసి (మానస) అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. సాఫీగా సాగిపోతున్న వారి ప్రేమ కథలో, ఒక సీరియల్ కిల్లర్ ‘డి’ అనే పేరుతో ప్రవేశిస్తాడు. విష్ణు తన తులసిని కాపాడుకోగల్గుతాడా? ఎప్పుడూ చూడని విధంగా ఈ సైకొలాజికాల్ థ్రిల్లర్ సినిమా ఉండబోతుంది. ఆనంద్ దేవరకొండ, అభిషేక్ బెనర్జీ పాత్రలు చాలా కొత్తగా ఉండబోతున్నాయి. ఈ సినిమా పోస్టర్ ను ఆహా ఆగష్టు 6న ఆవిష్కరించింది.

ఆహా సినిమా అంటేనే ఆహా అని అందరు అంటారు. అందుకు నిదర్శనమే ”కలర్ ఫోటో”. 68 నేషనల్ అవార్డ్స్ లో బెస్ట్ రీజినల్ ఫిలిం గా అవార్డు గెలుచుకుని అందరి ప్రశంసలు అందుకుంది. అలాంటి ఆహా ఇప్పుడు ”హైవే” సినిమా తో మరోసారి అందరి మన్ననలను పొందడానికి సిద్ధమవుతుంది.

&&&&&&&&&&&&

aha announces an original film, “Highway”, starring Anand Devarakonda and Abhishek Banerjee

Hyderabad, 6thAugust:aha, the100% local entertainment OTT platform, announces ‘Highway’, a psychological thriller starring AnandDevarakonda and Abhishek Banerjee in a never-before-seenavatar. Directed and written by K.V. Guhan, and produced by Venkat Talari, the film will hit aha screens very soon. 

aha, has launched the poster of the original movie on 6thAugust.  The”Highway” is a psychological thriller about a photographer Vishnu(Anand Devarakonda), falling in love with Tulasi (Manasa), who was sheltered all her life. When everything is going great, his life turns upside down when a serial killer named D kidnaps his lady love. Will the hero be able to save herin time?  

aha has a solid vision to bring audiences engaging content, and recently aha original ‘Color Photo’ also won the Best Regional Award – Teluguat 68th National Awards. With another original titled ‘Highway’ coming soon,aha again is set to showcase the commitment to audiences by providing 100%local entertainment.

Tags

Related Articles

Back to top button
Close
Close