
MOVIE NEWSNEWS
ఉమామహేశ్వరి మరణం బాధాకరం….. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
Umamaheswari's death is sad..... Minister Thalasani Srinivas Yadav





జూబ్లీహిల్స్ లోని నివాసంలో ఉమామహేశ్వరి పార్దీవదేహం పై పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి
ఉమా మహేశ్వరి అంటే నందమూరి తారకరామారావు గారికి అధిక ప్రేమ
ఉమా మహేశ్వరి మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ ఆమె కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నా… తలసాని