MOVIE NEWS

Most Rejoiceful Single Kaalamentha Vegamule From Pisachi 2 Out

Most Rejoiceful Single Kaalamentha Vegamule From Pisachi 2 Out

Pisachi directed by Mysskin was a big hit both in Telugu and Tamil languages. Now, the director is coming up with Pisachi 2. It’s not a sequel, but the film falls under the same genre. While Pisachi was made with new cast, the second franchise has some stellar cast. Andrea Jeremiah, Vijay Sethupathi, Santosh Pratap and Poorna are the lead cast of the movie. Dil Raju’s Sri Venkateswara Creations is presenting the movie, while Rockfort Entertainment is producing it.

The film’s first number- Kaalamentha Vegamule is out now. It’s the most rejoiceful single in the magical combination of music director Karthik Raja and singer Sid Sriram. While the composition is so soothing and pleasant, Sid Sriram does the magic with his vocals. Lyrics for the song are by Pothula Ravi Kiran.

The film’s teaser received good response and the first single Kaalamentha Vegamule becomes instant hit.

The makers will announce release date of the movie soon.

Cast: Andrea Jeremiah, Vijay Sethupathi, Poorna, Santosh Pratap and others

Technical Crew:
Writer, Director:  Mysskin
Banner, Rockfort Entertainment
Producer: T.Muruganantham
Release: Dil Raju (Sri Venkateswara Creations)
Music – Karthik Raja
Director of Photography – Siva Santhakumar
Editor – Keerthana

పిశాచి2 నుండి హార్ట్ టచ్చింగ్ సింగిల్ కాలమెంత వేగములే విడుదల

విలక్షణ దర్శకుడు మిస్కిన్ దర్శకత్వం వహించిన పిశాచి తెలుగు, తమిళ భాషల్లో పెద్ద హిట్ గా నిలిచింది. ఇప్పుడు మిస్కిన్ ‘పిశాచి2’ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇది సీక్వెల్ కాదు. అయితే అదే జోనర్‌లో వస్తుంది. పిశాచి కొత్త నటీనటులతో వచ్చింది. అయితే రెండవ ఫ్రాంచైజీలో ఆండ్రియా జెరెమియా, విజయ్ సేతుపతి, సంతోష్ ప్రతాప్, పూర్ణ లాంటి స్టార్ కాస్ట్ పిశాచి2 లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దిల్‌రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో రాక్‌ఫోర్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోంది.

ఈ చిత్రం యొక్క ఫస్ట్ సింగల్-కాలమెంత వేగములే విడుదలైంది. సంగీత దర్శకుడు కార్తీక్ రాజా, గాయకుడు సిద్ శ్రీరామ్‌ల మ్యాజికల్ కాంబినేషన్‌లో హార్ట్ టచ్చింగ్ గా అనిపిస్తుందీ పాట. కంపోజిషన్ ఆహ్లాదకరంగా మనసుని హత్తుకునేలా వుంది. సిద్ శ్రీరామ్ తన వాయిస్ తో మెస్మరైజ్ చేశారు. ఈ పాటకు పోతుల రవికిరణ్ సాహిత్యం అదించారు.

ఈ చిత్రం టీజర్‌కు మంచి స్పందన లభించింది, మొదటి సింగిల్ కాలమెంత వేగములే ఇన్స్టంట్ హిట్ అయ్యింది.

త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు మేకర్స్.

తారాగణం: ఆండ్రియా జెర్మియా, విజయ్ సేతుపతి, పూర్ణ, సంతోష్ ప్రతాప్ తదితరులు

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: మిస్కిన్
బ్యానర్: రాక్‌ఫోర్ట్ ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాత: టి.మురుగానందం
విడుదల: దిల్ రాజు (శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్)
సంగీతం – కార్తీక్ రాజా
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ – శివ శాంతకుమార్
ఎడిటర్ – కీర్తన
Pro: Vamsi – Shekar

Tags

Related Articles

Back to top button
Close
Close