MOVIE NEWS

Ace Director Trivikram Srinivas Launched Teaser Of Poornodaya Creations, Srija Entertainments, Mitra Vinda Movies First Day First Show

Ace Director Trivikram Srinivas Launched Teaser Of Poornodaya Creations, Srija Entertainments, Mitra Vinda Movies First Day First Show

First Day First Show (FDFS) is an upcoming film produced by esteemed production house “Poornodaya Creations”, under their granddaughter’s banner “Srija Entertainments”. The movie is also co-produced by Mitravinda Movies. Edida Sriram is presenting the movie.

Jathi Ratnalu fame director Anudeep KV provided story and screenplay of the movie being helmed by directors duo Vamsidhar Goud and Laksminarayana Puttamchetty. Today, ace director Trivikram Srinivas launched the teaser of the movie and conveyed his best wishes to the makers. Impressed by the visuals of the teaser, he also applauded the young team for putting the project together.

The teaser revealed the movie is set in 2001 and is about the lead actor trying to find First Day First Show tickets of Pawan Kalyan’s blockbuster Kushi to impress his girlfriend. The film is about the difficulties to be faced by the protagonist to get the tickets. Fans Hungama, atmosphere at the theatres during that time were rightly shown.

The movie has a lot of familiar faces namely- Venella Kishore, Tanikella Bharani, Mahesh, Srinivas Reddy, Gangavva amongst others. The teaser promises that the film will be nothing short of a hilarious comedy entertainer.

Srikanth Reddy impresses on his debut in the lead role, wherein Sanchita Bashu looked beautiful. Radhan has scored music and the first song “Mazza Mazza” has become a smash hit, garnering high viewership on YouTube and consistently attaining trending status on short video apps such as Rizzle, Josh and Chingari. The audio rights of the movie have been secured by Aditya Music.

Prasanth Ankireddy is the cinematographer, while Madhav is the editor.

FDFS is scheduled to release in August.

Cast: Srikanth Reddy, Sanchita Bashu, Thanikella Bharani, Vennela Kishore, Srinivas Reddy, Mahesh Achanta, Prabhas Sreenu, Gangavva, CVL Narasimha Rao, Vamsidhar Goud and Sai Charan Bojja

Technical Crew:
Presents: Edida Sriram
Story: Anudeep KV
Producer: Srija Edida
Direction: Vamsidhar Goud, Lakshmi Narayana P
Screenplay: Anudeep KV, Vamsidhar Goud and Kalyan
Dialogues: Anudeep KV, Vamsidhar Goud
Music: Radhan
DOP: Prasanth Ankireddy
Editor: Madhav
PRO: Vamsi-Shekar

పూర్ణోదయ క్రియేషన్స్- శ్రీజ ఎంటర్‌టైన్‌మెంట్స్- మిత్ర వింద మూవీస్- ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ టీజర్‌ లాంచ్ చేసిన స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్రతిష్టాత్మక పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత‌ ఏడిద నాగేశ్వర‌రావు మ‌నవ‌రాలు శ్రీ‌జ నిర్మాత‌గా శ్రీ‌జ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్‌లో నిర్మిస్తున్న చిత్రం`ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో`. మిత్రవింద మూవీస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఏడిద శ్రీరామ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

జాతి రత్నాలు ఫేమ్ దర్శకుడు అనుదీప్ కెవి కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రానికి వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి సంయక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా టీజర్‌ని లాంచ్ చేసి మేకర్స్‌కి బెస్ట్ విషెస్ తెలియజేశారు. టీజర్‌ ఆసక్తికరంగా వుందని ప్రసంశించిన ఆయన, ప్రాజెక్ట్‌ కు కలిసి పనిచేసిన యంగ్ టీమ్ ని అభినందించారు.

2001లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా విడుదల గురించి ఒక హిందీ వాయిస్ ఓవర్ లో మొదలైన టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. 2001లో పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా విడుదలైన సమయంలో జరిగిన కథగా ఈ సినిమా వుండబోతుందని టీజర్ చూస్తే అర్ధమౌతుంది. తన గర్ల్ ఫ్రెండ్ ని ఆకట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ ఖుషి సినిమా ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ టిక్కెట్లని సంపాదించే క్రమంలో హీరో పడిన ఇబ్బందులు చుట్టూ ఈ కథ వుండబోతుంది. భిమానుల హంగామా, ఆ సమయంలో థియేటర్ల వద్ద వాతావరణం టీజర్ లోచక్కగా చూపించారు.

ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి, మహేష్, శ్రీనివాస్ రెడ్డి, ప్రభాస్ శ్రీను వంటి ప్రముఖ నటీనటులు వున్నారు. ఈ చిత్రం హిలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోదని టీజర్ చూస్తే అర్దమౌతుంది.

శ్రీకాంత్ రెడ్డి తన తొలి పరిచయంతోనే ఆకట్టుకున్నాడు. సంచితా బాసు అందంగా కనిపించింది. టీజర్ కి రాధన్ ఇచ్చిన నేపధ్య సంగీతం క్యాచిగా వుంది. టీజర్ లో విజువల్స్ ఆకట్టుకున్నాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి.  

ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ సింగల్ “మజ్జా మజ్జా” స్మాష్ హిట్ గా సాధించి, యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ తో రిజిల్, జోష్ , చింగారి వంటి షార్ట్ వీడియో యాప్స్ లో ట్రెండింగ్ లో నిలిచింది. ఈ సినిమా ఆడియో హక్కులను ఆదిత్య మ్యూజిక్ దక్కించుకుంది.

ప్రశాంత్ అంకిరెడ్డి సినిమాటోగ్రాఫర్ గా, ఎడిటర్ గా మాధవ్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు.

తారాగణం: శ్రీకాంత్ రెడ్డి, సంచిత బాసు, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, మహేష్ ఆచంట, ప్రభాస్ శ్రీను, గంగవ్వ, సివిఎల్ నరసింహారావు, వంశీధర్ గౌడ్, సాయి చరణ్ బొజ్జా

సాంకేతిక విభాగం
సమర్పణ: ఏడిద శ్రీరామ్
కథ: అనుదీప్ కెవి
నిర్మాత: శ్రీజ ఏడిద
దర్శకత్వం: వంశీధర్ గౌడ్, లక్ష్మీ నారాయణ పి
స్క్రీన్ ప్లే: అనుదీప్ కెవి, వంశీధర్ గౌడ్, కళ్యాణ్
డైలాగ్స్: అనుదీప్ కెవి, వంశీధర్ గౌడ్
సంగీతం: రాధన్
డీవోపీ: ప్రశాంత్ అంకిరెడ్డి
ఎడిటర్: మాధవ్
పీఆర్వో : వంశీ-శేఖర్
Pro: Vamsi – Shekar

Tags

Related Articles

Back to top button
Close
Close