MOVIE NEWS

గవి సినిమాస్ & సిల్లీ మాంక్స్ స్టూడియోస్ “ప్రొడక్షన్ నెం. 09” ప్రారంభం

Gavi Cinemas & Silly Monks Studios “Production No 09” Movie Launched

గవి సినిమాస్ & సిల్లీ మాంక్స్ స్టూడియోస్ “ప్రొడక్షన్ నెం. 09”లో
నూతనంగా నిర్మిస్తున్న చిత్రాన్ని తెలంగాణలోని నల్గొండ జిల్లా,
చిన్నమాదారం గ్రామం లో గణంగా ప్రారంబించారు. నల్గొండ ఎమ్మెల్యే శ్రీ
కంచర్ల భూపాల్ రెడ్డి & నాగార్జున సాగర్ ఎమ్మెల్యే శ్రీ నోముల భగత్ తో
పాటు నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందాడి సైదిరెడ్డి ఈరోజు ప్రారంభమైన
షూటింగ్ మహోత్సవానికి హాజరయ్యారు.ఈ చిత్రానికి RG గండికోట దర్శకత్వం
వహిస్తుండగా, సంగీతం చరణ్ అర్జున్ మరియు  ప్రవీణ్ కె బంగారి
ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో విఘ్నేష్ రెడ్డి మరియు
శ్రీ హర్షితలు హీరో,హీరొయిన్లుగా పరిచయం  అవుతున్నారు. కోకొండ జయచందర్
రెడ్డి, సంజయ్ రెడ్డి మరియు అనిల్ పల్లాల  నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని
నవంబర్ 2022 నెలలో విడుదల చేసేందుకు తాత్కాలికంగా ప్లాన్ చేస్తున్నారు.
సిల్లీ మాంక్స్ స్టూడియోస్ లిమిటెడ్ సౌత్ఇండియా అంతటా భారీ సినిమా మరియు
సిరీస్ ల లైన్ అప్ కలిగి ఉంది.
కంపెనీ ఉద్దేశం కొత్త కథలను ప్రోత్సహించడం,అభివృద్ధి చేయడం, సినిమా మరియు
సిరీస్ ప్రాజెక్ట్ లను సెటప్ చేయడం,పెట్టుబడిదారులు మరియు సినిమా
సృష్టికర్త మధ్య వారధిగా పని చేయడం మరియు సినిమా వ్యాపారాన్ని లాభదాయకంగా
మార్చడం.
సిల్లీ మాంక్స్ స్టూడియోస్ లిమిటెడ్, 9 సంవత్సరాలకు పైగా ట్రాక్ రికార్డు
కలిగి ఉంది మరియు NSEలో లిస్టెడ్ కంపెనీగా ఉంది. సినిమా ఆలోచన ప్రారంభం
నుండి స్క్రిప్ట్ డెవలప్‌మెంట్,మార్కెటింగ్ మరియు సినిమా మార్కెటింగ్,
ప్రొడక్షన్ మరియు విక్రయాలను సిల్లీ మాంక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్
చూసుకుంటుంది.
సంజయ్ రెడ్డి  & అనిల్ పల్లాల మాట్లాడుతూ, ప్రతి కథ ఎంపిక ప్రత్యేకమైనదని
మరియు నేటి ప్రేక్షకులకు అనుగుణంగా ఉంటూ పాజిటివ్ ఆలోచనలని ప్రేరేపించే
అంశాలు ఉంటాయని తెలిపారు.

Gavi Cinemas & Silly Monks Entertainment kickstarted Silly Monks
Studios “Production No 09” at Chinna Madaram, Nalgonda District in
Telangana. Nalgonda MLA, Sri Kancharla Bhupal Reddy & Nagarjuna Sagar
MLA, Sri Nomula Bhagat along with Nalgonda municipal Chairman Sri.
Mandadi Saidi Reddy graced the mahurat of the shooting which commenced
today.

The movie is directed by RG Gandikota, music by Charan Arjun and
Praveen K  Bangari is the DOP with debut cast Vignesh and Arshita,
produced by Kokonda Jayachander Reddy, Sanjay Reddy and Anil Pallala.
The movie is tentatively scheduled to release in the month of November
2022.

Silly Monks Entertainment limited has a huge line of up movie and
series stories across South Indian languages.

The company motive is to nurture the stories, develop, setup the movie
and series projects, bridge between investors and the movie creator
and make movie business as a profitable venture.

Silly Monks Entertainment Ltd., Being a listed company in NSE with
over 9 years track record in movie marketing, production and sales.
From the inception of movie idea to script development, production,
marketing and sales shall be taken care by Silly Monks Entertainment
Ltd. Sanjay Reddy & Anil Pallala says that every story pick is unique
and aligned with today’s audience and there is a take away for
audience in every movie subject which may provoke positive thinking in
an audience.

Tags

Related Articles

Back to top button
Close
Close