MOVIE NEWS

Anjali’s Sizzling Look From Special Song In Nithiin, Sudhakar Reddy, Sreshth Movies Macherla Niyojakavargam Revealed

Anjali’s Sizzling Look From Special Song In Nithiin, Sudhakar Reddy, Sreshth Movies Macherla Niyojakavargam Revealed

The mass and action entertainer Macherla Niyojakavargam starring the young and versatile Nithiin is turning glamorous with addition of another glamorous diva. While Krithi Shetty and Catherine Tresa are playing the heroines, the makers have roped in Anjali for a special number. They have unveiled her look from the song.

The picture shows Anjali enticing with her sizzling show in red. She looks smoking hot here and that killer smile is a treat to watch. It is also certain through this picture that Anjali will offer glamor feast in the song that was filmed in a massive and flamboyant set in Hyderabad. The song update will come tomorrow. The team will release promotional stuff regularly.

Macherla Niyojakavargam being directed by MS Raja Shekhar Reddy is nearing completion. The post-production works are also in last phase.

Sudhakar Reddy and Nikitha Reddy are producing the movie on Sreshth Movies banner. Rajkumar Akella presents the movie billed to be a pucca mass and commercial entertainer with political elements.

The movie is being made on high budget with lavish production standards and top-notch technicalities.

Prasad Murella cranks the camera, while Mamidala Thirupathi has provided dialogues and Sahi Suresh is the art director. Kotagiri Venkateswara Rao is the editor. Three might masters Venkat, Ravi Varma and Anal Arasu choreographed action part of the movie to be high on mass and action elements.

Macherla Niyojakavargam is scheduled for its worldwide theatrical release on August 12th.

Cast: Nithiin, Krithi Shetty, Catherine Tresa and others

Technical Crew:
Written & Directed by: MS Raja Shekhar Reddy
Producers: Sudhakar Reddy, Nikitha Reddy
Banner: Sreshth Movies
Presents Rajkumar Akella
Music: Mahati Swara Sagar
DOP: Prasad Murella
Editor: Kotagiri Venkateswara Rao
Dialogues: Mamidala Thirupathi
Art Director: Sahi Suresh
Fights: Venkat, Ravi Varma, Anal Arasu
PRO: MADHU

నితిన్- ఎమ్.ఎస్.రాజ శేఖర్ రెడ్డి- సుధాకర్ రెడ్డి-శ్రేష్ట్ మూవీస్- ‘మాచర్ల నియోజక వర్గం’ స్పెషల్ సాంగ్ నుండి అంజలి లుక్  విడుదల

యంగ్ అండ్ వెర్సటైల్ హీరో నితిన్ పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ ‘మాచర్ల నియోజకవర్గం’ లో మరో గ్లామర్ క్వీన్ చేరి మరింత గ్లామరస్ గా మారుతోంది. ఈ చిత్రంలో కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తుండగా.. ఒక స్పెషల్ సాంగ్ కోసం అంజలిని తీసుకున్నారు. ఈ సాంగ్ నుండి అంజలి లుక్ ని విడుదల చేశారు.

స్పెషల్ సాంగ్ లుక్ లో మనోహరమైన చిరునవ్వుతో ధగధగ మెరుస్తోంది అంజలి. ఆమె గ్లామరస్ లుక్ కన్నులపండగలా వుంది. హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో చిత్రీకరించిన ఈ పాటలో అంజలి గ్లామర్ విందును అందించడం ఖాయమని ఈ లుక్ చూస్తే అర్ధమౌతుంది. రేపు సాంగ్ అప్‌డేట్ రానుంది. టీమ్ రెగ్యులర్ గా ప్రమోషనల్ స్టఫ్ విడుదల చేస్తుంది.

ఎమ్.ఎస్.రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాచర్ల నియోజకవర్గం చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశలో ఉన్నాయి.

శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పొలిటికల్ ఎలిమెంట్స్ తో మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్నారు.

అత్యంత భారీ బడ్జెట్‌తో ఉన్నత నిర్మాణ ప్రమాణాలు, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం రూపొందుతోంది.

ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ పని చేస్తుండగా, మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి మామిడాల తిరుపతి డైలాగ్స్ అందించగా, సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా,  కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌ గా పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి ముగ్గురు ఫైట్ మాస్టర్స్ వెంకట్, రవివర్మ , అనల్ అరసు భారీ యాక్షన్ పార్ట్స్ ని, అదిరిపోయే ఫైట్ సీక్వెన్స్ లని డిజైన్ చేస్తున్నారు.

‘మాచర్ల నియోజకవర్గం’ ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.

తారాగణం: నితిన్, కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా తదితరులు

సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం:  ఎంఎస్ రాజ శేఖర్ రెడ్డి
నిర్మాతలు: సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి
బ్యానర్: శ్రేష్ట్ మూవీస్
సమర్పణ : రాజ్‌కుమార్ ఆకెళ్ల  
సంగీతం: మహతి స్వర సాగర్
డీవోపీ : ప్రసాద్ మూరెళ్ల
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
డైలాగ్స్ : మామిడాల తిరుపతి
ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్
ఫైట్స్: వెంకట్, రవివర్మ, అనల్ అరసు

Pro: MADHU

Tags

Related Articles

Back to top button
Close
Close