MOVIE NEWS

Team Liger’s Heartfelt Birthday Wishes To Legend Mike Tyson

Team Liger’s Heartfelt Birthday Wishes To Legend Mike Tyson

Marking Legend Mike Tyson’s birthday, the makers of his debut Indian cinema LIGER (Saala Crossbreed) starring Vijay Deverakonda in the titular role and directed by ace director Puri Jagannadh unleashed a special video sending heartfelt birthday wishes to the international icon.

Starting from Karan Johar, Vijay Deverakonda, Charmme Kaur, Vishnu, Ananya Pandey and Puri Jagannadh wished Tyson on his birthday. What’s more, we also get to see the making visuals of the film’s USA schedule. As is known, the scenes of Mike Tyson were filmed in the USA.

Mike Tyson’s simplicity and his humble attitude is observable in the video where he is seen chilling out with the entire team. He indeed warmly hugged and then kissed Vijay on his cheeks. This shows the kind of rapport Mike shared with Vijay and others.

Ananya Pandey will be seen as the leading lady opposite Vijay Deverakonda. In association with Puri connects, the film is being produced jointly by Bollywood’s leading production house Dharma Productions. Puri Jagannadh, Charmme Kaur, Karan Johar and Apoorva Mehta together are bankrolling the film on a grand scale.

Vishnu Sarma is the cinematographer, while Kecha from Thailand is the stunt director.

Liger is currently in post-production phase. Being made in Hindi, Telugu, Tamil, Kannada and Malayalam languages, the Pan India Movie is scheduled for release in theatres worldwide on 25th August, 2022.

Cast: Vijay Deverakonda, Ananya Pandey, Ramya Krishnan, Ronit Roy, Vishu Reddy, Ali, Makarand Desh Pandey and Getup Srinu.

Technical Crew:
Director: Puri Jagannadh
Producers: Puri Jagannadh, Charmme Kaur, Karan Johar and Apoorva Mehta
Banners: Puri Connects and Dharma Productions
DOP: Vishnu Sarma
Art Director: Jonny Shaik Basha
Editor: Junaid Siddiqui
Stunt Director: Kecha

లెజెండ్ మైక్ టైసన్‌ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ‘లైగర్’ టీమ్

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ- స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్ కలయికలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’. ‘సాలా క్రాస్‌బ్రీడ్’ ఉప శీర్షిక. లెజెండ్ మైక్ టైసన్‌ ఈ చిత్రంతో ఇండియన్ సినిమాలోకి అడుగుపెడుతున్నారు. మైక్ టైసన్‌  పుట్టినరోజుని పురస్కరించుకుని లైగర్ చిత్ర యూనిట్ ఆయనకి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేశారు.

ఈ వీడియోలో కరణ్ జోహార్, విజయ్ దేవరకొండ, ఛార్మీ కౌర్, విష్ణు, అనన్య పాండే, పూరీ జగన్నాధ్,  టైసన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే లైగర్ యుఎస్ షెడ్యూల్ మేకింగ్ విజువల్స్‌ ఈ వీడియోలో అలరించాయి. ఈ చిత్రానికి సంబధించి మైక్ టైసన్ సన్నివేశాలు యుఎస్ లో చిత్రీకరించిన సంగతి తెలిసిందే

మైక్ టైసన్ సింప్లీసిటీ, అణుకువ గల వైఖరితో లైగర్ టీమ్ అంతటితో కలిసి ఉల్లాసంగా వుండటం ఈ వీడియోలో చూడొచ్చు. మైక్ టైసన్, విజయ్ ని అప్యాయంగా కౌగిలించుకుని ముద్దుపెట్టుకోవడం మెమరబుల్ మూమెంట్ గా నిలిచింది. లైగర్ టీమ్ తో మైక్ కి వున్న అనుబంధం ఈ వీడియో లో చూడొచ్చు.

లైగర్ లో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే కథానాయికగా నటిస్తుంది. పూరి కనెక్ట్స్ , బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా లైగర్ ను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

విష్ణు శర్మ సినిమాటోగ్రాఫర్‌ గా, థాయ్‌లాండ్‌ కు చెందిన కెచా స్టంట్ మాస్టర్ గా ఈ చిత్రానికి పని చేస్తున్నారు.

లైగర్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

తారాగణం: విజయ్ దేవరకొండ, అనన్య పాండే, రమ్య కృష్ణ, రోనిత్ రాయ్, విషు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను

సాంకేతిక విభాగం:

దర్శకత్వం: పూరీ జగన్నాథ్

నిర్మాతలు: పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా

బ్యానర్లు: పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్

డీవోపీ: విష్ణు శర్మ

ఆర్ట్ డైరెక్టర్: జానీ షేక్ బాషా

ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ

స్టంట్ డైరెక్టర్: కేచ
Pro: MADHU

Tags

Related Articles

Back to top button
Close
Close