MOVIE NEWS

జూలై 8న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న “హ్యాపీ బర్త్ డే” మూవీ*

Lavanya Tripathi, Ritesh Rana, Mythri Movie Makers, Clap Entertainment’s 'Happy Birthday' Releasing In Theatres On July 8th

సరికొత్త పాత్రలు, విభిన్న కథా నేపథ్యంతో సినీ ప్రియుల్లో ఆసక్తి కలిగిస్తున్న సినిమా “హ్యాపీ బర్త్ డే”. స్టార్ హీరోయిన్  లావణ్య త్రిపాఠీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని మత్తువదలరా ఫేమ్, దర్శకుడు రితేష్ రానా రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి నిర్మిస్తుంది. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్ మూవీ అనుకున్న తేదీకి వారం ముందుగానే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ముందుగా “హ్యాపీ బర్త్ డే” సినిమా జూలై 15న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే తాజాగా చిత్ర రిలీజ్ డేట్ ను జూలై 8కి మార్చారు. ప్రపంచవ్యాప్తంగా హ్యాపీ బర్త్ డే సినిమా జూలై 8న విడుదల కాబోతున్నది.

ఈ సినిమాలో నరేష్ ఆగస్త్య, సత్య, వెన్నెల కిషొర్, గుండు సుదర్శన్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌ వైవిధ్యంగా ఉండి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఒక్కొక్కటిగా రివీల్ చేస్తున్న లీడ్ క్యారెక్టర్స్ కూడా సరికొత్తగా  ఉండి ఆకట్టుకుంటున్నాయి.

“హ్యాపీ బర్త్ డే” చిత్రానికి సంగీతం: కాలభైరవ, డిఓపీ: సురేష్ సారంగం, ప్రొడక్షన్ డిజైనర్: నార్ని శ్రీనివాస్, ఫైట్స్: శంకర్ ఉయ్యాల, కాస్ట్యూమ్ డిజైనర్: తేజ్ ఆర్, లైన్ ప్రాడ్యూసర్: అలేఖ్య పెదమల్లు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బాబా సాయి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బాల సుబ్రమణ్యం కేవీవీ, ప్రొడక్షన్ కంట్రోలర్: సురేష్ కుమార్ కందుల, మార్కెటింగ్: ఫస్ట్‌షో, పీఆర్‌ఓ:-వంశీ శేఖర్,  మడూరి మధు, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: రితేష్ రానా.—-

Lavanya Tripathi, Ritesh Rana, Mythri Movie Makers, Clap Entertainment’s ‘Happy Birthday’ Releasing In Theatres On July 8th

Director Ritesh Rana is all set to enthral with his second movie Happy Birthday starring the gorgeous Lavanya Tripathi in an atypical role. Today, the makers came up with new release date of the movie. While it was initially planned for release on July 15th, the film will now release worldwide on July 8th.

Besides opting for an unusual concept, the director and his team is promoting the movie in an attractive and different manner. From the first look to teaser to recently released character introduction videos, Happy Birthday stood different in promotions from other movies. Particularly, the characters names are very funny and the costumes are different and interestingly designed. One can expect more crazy promotions from the makers, since the release date is not far away.

The film’s story takes place in a fantasy world and the coming-of-age content is bound to appeal to all age groups. Produced by Chiranjeevi (Cherry) and Hemalatha Pedamallu of Clap Entertainment, Naveen Yerneni and Ravi Shankar Yalamanchili of Mythri Movie Makers present the movie.

Kaala Bhairava has helmed the music department, while Suresh Sarangam cranked the camera. Ritesh Rana himself provided the dialogues. Srinivas is the art director.

Cast: Lavanya Tripati, Naresh Agastya, Satya, Vennela Kishore, Gundu Sudarshan, and others.

Technical Crew:

Dialogues, Story, Screenplay & Direction: Ritesh Rana

Producers: Chiranjeevi (Cherry), Hemalatha Pedamallu

Presenters: Naveen Yerneni, Ravi Shankar Yalamanchili

Banner: Clap Entertainment in association with Mythri Movie Makers

Music Director: Kaala Bhairava

DOP: Suresh Sarangam

Production Designer: Narni Srinivas

Dialogues: Ritesh Rana

Fights: Shankar Uyyala

Line Producer: Alekhya Pedamallu

Executive Producer: Baba Sai

Chief Executive Producer: Bala Subramanyam KVV

Production Controller: Patsa Suman Naga Shekar

Publicity: Baba Sai Kumar

Marketing: First Show

PRO: Vamsi-Shekar, Madhu Maduri–

Madhu PRO
9849162675

Tags

Related Articles

Back to top button
Close
Close