MOVIE NEWS

“సినీ సర్కార్ ఎంటర్టైన్మెంట్” మీడియా ఆఫీస్ ప్రారంభం…
ప్రముఖ పాత్రికేయుడు ,పి ఆర్ ,ఓ వీరబాబు నూతన కార్యాలయాన్ని నేడు హైదరాబాద్ లో ప్రారంభించారు.

"Cine Sarkar Entertainment" Media Office Launch ... Leading journalist, PR O Veerababu opened a new office in Hyderabad today.

“సినీ సర్కార్ ఎంటర్టైన్మెంట్” మీడియా ఆఫీస్ ప్రారంభం…
ప్రముఖ పాత్రికేయుడు ,పి ఆర్ ,ఓ వీరబాబు నూతన కార్యాలయాన్ని నేడు హైదరాబాద్ లో ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా యాక్షన్ కింగ్ అర్జున్, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్’చిత్ర నిర్మాత రాహుల్ యాదవ్ నక్క పాల్గోన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలోఆర్టిస్ నాగ మహేష్,దర్జా చిత్ర నిర్మాత శివశంకర్ పైడిపాటి ,బూరగడ్డ కిషన్ తేజ్, వెంకట్ యాదవ్ ,తదితరులు పాల్గొన్నారు.

Tags

Related Articles

Back to top button
Close
Close